Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 32 · verse 15

Genesis 32:15 in Telugu

ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా

Muppadi paadi ontelanu vaati pillalanu nalubadi aavulanu padi aabotulanu iruvadi aadugaadidalanu padi gaadida pillalanu teesikoni mandamandanu veru verugaa

Genesis 32:15 in English

King James Version (KJV)
Thirty milch camels with their colts, forty kine, and ten bulls, twenty she asses, and ten foals.
World English Bible (WEB)
thirty milk camels and their colts, forty cows, ten bulls, twenty female donkeys and ten foals.
American Standard Version (ASV)
thirty milch camels and their colts, forty cows and ten bulls, twenty she-asses and ten foals.
Bible in Basic English (BBE)
Thirty camels with their young ones, forty cows, ten oxen, twenty asses, and ten young asses.
Darby Translation (DBY)
thirty milch camels with their colts; forty kine, and ten bulls; twenty she-asses, and ten young asses.
Webster's Bible (WBS)
Thirty milch camels with their colts, forty cows and ten bulls, twenty she-asses and ten foals.
Young's Literal Translation (YLT)
suckling camels and their young ones thirty, cows forty, and bullocks ten, she-asses twenty, and foals ten;

Read in context

  1. 13అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను
  2. 14అనగా రెండువందల మేకలను ఇరువది మేక పోతులను రెండువందల గొఱ్ఱెలను ఇరువది పొట్టేళ్లను
  3. 15ముప్పది పాడి ఒంటెలను వాటి పిల్లలను నలుబది ఆవులను పది ఆబోతులను ఇరువది ఆడుగాడిదలను పది గాడిద పిల్లలను తీసికొని మందమందను వేరు వేరుగా
  4. 16తన దాసులచేతి కప్పగించి మీరు మంద మందకు నడుమ ఎడముంచి నాకంటె ముందుగా సాగిపొండని తన దాసులతో చెప్పెను.
  5. 17మరియు వారిలో మొదటివానితో నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని - నీవెవరివాడవు? ఎక్కడికి వెళ్లుచున్నావు? నీ ముందరనున్నవి యెవరివని నిన్ను అడిగినయెడల
Read all of Genesis 32

Original words (Hebrew)

Genesis 32:15 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.