Genesis · chapter 32 · verse 8
Genesis 32:8 in Telugu
ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను.
Eshaavu oka gumpu meediki vachchi daani hatamu chesinayedala migilina gumpu tappinchukonipovunanukoni, tanatonunna janulanu mandalanu pashuvulanu ontelanu rendu gumpulugaa vibhaaginchenu.
Genesis 32:8 in English
- King James Version (KJV)
- And said, If Esau come to the one company, and smite it, then the other company which is left shall escape.
- World English Bible (WEB)
- He said, “If Esau comes to the one company, and strikes it, then the company which is left will escape.”
- American Standard Version (ASV)
- and he said, If Esau come to the one company, and smite it, then the company which is left shall escape.
- Bible in Basic English (BBE)
- And said, If Esau, meeting one group, makes an attack on them, the others will get away safely.
- Darby Translation (DBY)
- And he said, If Esau come to the one troop and smite it, then the other troop which is left shall escape.
- Webster's Bible (WBS)
- And said, If Esau shall come to the one company, and smite it, then the other company which is left, will escape.
- Young's Literal Translation (YLT)
- and saith, 'If Esau come in unto the one camp, and have smitten it — then the camp which is left hath been for an escape.'
Read in context
- 6ఆ దూతలు యాకోబు నొద్దకు తిరిగివచ్చి - మేము నీ సహోదరుడైన ఏశావునొద్దకు వెళ్లితివిు; అతడు నాలుగువందల మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా
- 7యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి
- 8ఏశావు ఒక గుంపు మీదికి వచ్చి దాని హతము చేసినయెడల మిగిలిన గుంపు తప్పించుకొనిపోవుననుకొని, తనతోనున్న జనులను మందలను పశువులను ఒంటెలను రెండు గుంపులుగా విభాగించెను.
- 9అప్పుడు యాకోబు - నా తండ్రియైన అబ్రాహాము దేవా, నా తండ్రియైన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్లుము, నీకు మేలు చేసెదనని నాతో చెప్పిన యెహోవా,
- 10నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను, ఎట్లనగా నా చేతి కఱ్ఱతో మాత్రమే యీ యొర్దాను దాటితిని; ఇప్పుడు నేను రెండు గుంపులైతిని.
Cross references
- Genesis 33:1–3 ఆదికాండము 33:1–3యాకోబు కన్నులెత్తి చూచినప్పుడు ఏశావును. అతనితో నాలుగువందలమంది మనుష్యులును వచ్చుచుండిరి. అప్పుడతడు తన పిల్లలను లేయా రాహేలులకును ఇద్దరు దాసీలకును పంచి అప్పగించెను. అతడు ముందర దాసీలను, వారి పిల్లలను వారి వెనుక లేయాను ఆమె పిల్లలను ఆ వెనుక రాహేలును యోసేపును ఉంచి¸ తాను వారి ముందర వెళ్లుచు తన సహోదరుని సమీపించు వరకు ఏడుమార్లు నేలను సాగిలపడెను.
- Matthew 10:16 మత్తయి 10:16ఇదిగో తోడేళ్లమధ్యకు గొఱ్ఱెలను పంపినట్టు నేను మిమ్మును పంపుచున్నాను గనుక పాములవలె వివేకులును పావురములవలె నిష్కపటులునై యుండుడి.