Genesis · chapter 34 · verse 31
Genesis 34:31 in Telugu
అందుకు వారు - వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.
Anduku vaaru - veshyayedala jariginchinatlu maa sahodariyedala pravartimpavachchunaa aniri.
Genesis 34:31 in English
- King James Version (KJV)
- And they said, Should he deal with our sister as with an harlot?
- World English Bible (WEB)
- They said, “Should he deal with our sister as with a prostitute?”
- American Standard Version (ASV)
- And they said, Should he deal with our sister as with a harlot?
- Bible in Basic English (BBE)
- But they said, Were we to let him make use of our sister as a loose woman?
- Darby Translation (DBY)
- And they said, Should people deal with our sister as with a harlot?
- Webster's Bible (WBS)
- And they said, Should he deal with our sister, as with a harlot?
- Young's Literal Translation (YLT)
- And they say, 'As a harlot doth he make our sister?'
Read in context
- 29వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి.
- 30అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు;నేనును నాయింటివారును నాశనమగుదుమని చెప్పెను
- 31అందుకు వారు - వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.
Cross references
- Proverbs 6:34 సామెతలు 6:34భర్తకు పుట్టు రోషము మహా రౌద్రముగలది ప్రతికారము చేయు కాలమందు అట్టివాడు కనికరపడడు.
- Genesis 34:13 ఆదికాండము 34:13అయితే తమ సహోదరియైన దీనాను అతడు చెరిపినందున యాకోబు కుమారులు షెకెముతోను అతని తండ్రియైన హమోరుతోను కపటముగా ఉత్తరమిచ్చి అనినదేమనగా
- Genesis 49:7 ఆదికాండము 49:7వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రతయు కఠినమైనది అవి శపింపబడును. యాకోబులో వారిని విభజించెదను ఇశ్రాయేలులో వారిని చెదరగొట్టెదను.