Genesis · chapter 34 · verse 29
Genesis 34:29 in Telugu
వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి.
Vaari dhanamu yaavattunu teesikoni, vaari pillalanandarini vaari streelanu cherapatti, yindlalonunna dantayu dochukoniri.
Genesis 34:29 in English
- King James Version (KJV)
- And all their wealth, and all their little ones, and their wives took they captive, and spoiled even all that [was] in the house.
- World English Bible (WEB)
- and all their wealth. They took captive all their little ones and their wives, and took as plunder everything that was in the house.
- American Standard Version (ASV)
- and all their wealth, and all their little ones and their wives, took they captive and made a prey, even all that was in the house.
- Bible in Basic English (BBE)
- And all their wealth and all their little ones and their wives; everything in their houses they took and made them waste.
- Darby Translation (DBY)
- and all their goods, and all their little ones, and their wives took they captive, and plundered them, and all that was in the houses.
- Webster's Bible (WBS)
- And all their wealth, and all their little ones, and their wives they took captive, and spoiled even all that [was] in the house.
- Young's Literal Translation (YLT)
- and all their wealth, and all their infants, and their wives they have taken captive, and they spoil also all that [is] in the house.
Read in context
- 27తమ సహోదరిని చెరిపినందున యాకోబు కుమారులు చంపబడినవారు ఉన్నచోటికి వచ్చి ఆ ఊరు దోచుకొని
- 28వారి గొఱ్ఱెలను పశువులను గాడిదలను ఊరిలోని దేమి పొలములోని దేమి
- 29వారి ధనము యావత్తును తీసికొని, వారి పిల్లలనందరిని వారి స్త్రీలను చెరపట్టి, యిండ్లలోనున్న దంతయు దోచుకొనిరి.
- 30అప్పుడు యాకోబు షిమ్యోనును లేవీని చూచి మీరు నన్ను బాధపెట్టి యీ దేశ నివాసులైన కనానీయులలోను పెరిజ్జీయులలోను అసహ్యునిగా చేసితిరి; నా జనసంఖ్య కొంచెమే; వారు నామీదికి గుంపుగా వచ్చి నన్ను చంపెదరు;నేనును నాయింటివారును నాశనమగుదుమని చెప్పెను
- 31అందుకు వారు - వేశ్యయెడల జరిగించినట్లు మా సహోదరియెడల ప్రవర్తింపవచ్చునా అనిరి.