Genesis · chapter 35 · verse 17
Genesis 35:17 in Telugu
ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో - భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.
Aame prasavamuvalana prayaasapaduchunnappudu mantrasaani aameto - bhayapadakumu; idiyu neeku kumaarudagunani cheppenu.
Genesis 35:17 in English
- King James Version (KJV)
- And it came to pass, when she was in hard labour, that the midwife said unto her, Fear not; thou shalt have this son also.
- World English Bible (WEB)
- When she was in hard labor, the midwife said to her, “Don’t be afraid, for now you will have another son.”
- American Standard Version (ASV)
- And it came to pass, when she was in hard labor, that the midwife said unto her, Fear not; for now thou shalt have another son.
- Bible in Basic English (BBE)
- And when her pain was very great, the woman who was helping her said, Have no fear; for now you will have another son.
- Darby Translation (DBY)
- And it came to pass when it went hard with her in her childbearing, that the midwife said to her, Fear not; for this also is a son for thee.
- Webster's Bible (WBS)
- And it came to pass when she was in hard labor, that the midwife said to her, Fear not; thou shalt have this son also.
- Young's Literal Translation (YLT)
- and it cometh to pass, in her being sharply pained in her bearing, that the midwife saith to her, 'Fear not, for this also [is] a son for thee.'
Read in context
- 15తనతో దేవుడు మాటలాడినచోటికి యాకోబు బేతేలను పేరు పెట్టెను. వారు బేతేలునుండి ప్రయాణమై పోయిరి.
- 16ఎఫ్రాతాకు వెళ్లు మార్గములో మరికొంత దూరము ఉన్నప్పుడు రాహేలు ప్రసవించుచు ప్రసవవేదనతో ప్రయాసపడెను.
- 17ఆమె ప్రసవమువలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో - భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.
- 18ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
- 19అట్లు రాహేలు మృతిబొంది బేత్లెహేమను ఎఫ్రాతా మార్గమున పాతి పెట్టబడెను.
Cross references
- Genesis 30:24 ఆదికాండము 30:24మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
- 1 Samuel 4:19–21 1 సమూయేలు 4:19–21ఏలీ కోడలగు ఫీనెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులైయుండగా దేవుని యొక్క మందసము పట్టబడెననియు, తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులుతగిలి మోకాళ్లమీదికి క్రుంగి ప్రసవమాయెను. ఆమె మృతినొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతోభయపడవద్దు, కుమారుని కంటివనిరి గాని ఆమె ప్రత్యుత్తరమియ్యకయు లక్ష్యపెట్టకయు నుండినదై దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను.