Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 30 · verse 24

Genesis 30:24 in Telugu

మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.

Mariyu aame - yehovaa mariyoka kumaaruni naaku dayacheyunugaaka anukoni ataniki yosepu anu peru pettenu.

Genesis 30:24 in English

King James Version (KJV)
And she called his name Joseph; and said, The LORD shall add to me another son.
World English Bible (WEB)
She named him Joseph, saying, “May the LORD add another son to me.”
American Standard Version (ASV)
and she called his name Joseph, saying, Jehovah add to me another son.
Bible in Basic English (BBE)
And she gave him the name Joseph, saying, May the Lord give me another son.
Darby Translation (DBY)
And she called his name Joseph; and said, Jehovah will add to me another son.
Webster's Bible (WBS)
And she called his name Joseph; and said, The LORD will add to me another son.
Young's Literal Translation (YLT)
and she calleth his name Joseph, saying, 'Jehovah is adding to me another son.'

Read in context

  1. 22దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
  2. 23అప్పుడామె గర్భవతియై కుమారుని కని - దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
  3. 24మరియు ఆమె - యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
  4. 25రాహేలు యోసేపును కనిన తరువాత యాకోబు లాబానుతో - నన్ను పంపివేయుము; నా చోటికిని నా దేశమునకును వెళ్లెదను.
  5. 26నా భార్యలను నా పిల్లలను నాకప్పగించుము; అప్పుడు నేను వెళ్లెదను; వారి కోసము నీకు కొలువుచేసితిని; నేను నీకు కొలువు చేసిన విధమును నీ వెరుగుదువుగదా అని చెప్పెను.
Read all of Genesis 30

Cross references

Original words (Hebrew)

Genesis 30:24 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.