Genesis · chapter 39 · verse 11
Genesis 39:11 in Telugu
అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.
Atlundagaa oka naadu atadu tana panimeeda intilopaliki vellinappudu inti manushyulalo evarunu akkada leru.
Genesis 39:11 in English
- King James Version (KJV)
- And it came to pass about this time, that [Joseph] went into the house to do his business; and [there was] none of the men of the house there within.
- World English Bible (WEB)
- About this time, he went into the house to do his work, and there were none of the men of the house inside.
- American Standard Version (ASV)
- And it came to pass about this time, that he went into the house to do his work; and there was none of the men of the house there within.
- Bible in Basic English (BBE)
- Now one day he went into the house to do his work; and not one of the men of the house was inside.
- Darby Translation (DBY)
- that on a certain day he went into the house to do his business, and there was none of the men of the house there in the house.
- Webster's Bible (WBS)
- And it came to pass, about this time, that [Joseph] went into the house to do his business; and [there was] none of the men of the house there within.
- Young's Literal Translation (YLT)
- and it cometh to pass about this day, that he goeth into the house to do his work, and there is none of the men of the house there in the house,
Read in context
- 9నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నా కప్పగింపక యుండలేదు. కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను.
- 10దిన దినము ఆమె యోసేపుతో మాటలాడుచుండెను గాని అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడుకాడు.
- 11అట్లుండగా ఒక నాడు అతడు తన పనిమీద ఇంటిలోపలికి వెళ్లినప్పుడు ఇంటి మనుష్యులలో ఎవరును అక్కడ లేరు.
- 12అప్పుడామె ఆతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి పెట్టి తప్పించుకొని బయటికి పారిపోయెను.
- 13అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొనిపోవుట ఆమె చూచినప్పుడు
Cross references
- Ephesians 5:3 ఎఫెసీయులకు 5:3మీలో జారత్వమే గాని, యే విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమేగాని, వీటి పేరైనను ఎత్తకూడదు, ఇదే పరిశుద్ధులకు తగినది.
- Ephesians 5:12 ఎఫెసీయులకు 5:12ఏలయనగా అట్టి క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటయైనను అవమానకరమై యున్నది.
- Jeremiah 23:24 యిర్మీయా 23:24యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా నాకు కనబడకుండ రహస్య స్థలములలో దాగగలవాడెవడైన కలడా? నేను భూమ్యాకాశములయందంతట నున్నవాడను కానా? యిదే యెహోవా వాక్కు.
- Malachi 3:5 మలాకీ 3:5తీర్పు తీర్చుటకై నేను మీయొద్దకు రాగా, చిల్లంగివాండ్ర మీదను వ్యభిచారులమీదను అప్ర మాణికులమీదను, నాకు భయపడక వారి కూలివిషయ ములో కూలివారిని విధవరాండ్రను తండ్రిలేనివారిని బాధ పెట్టి పరదేశులకు అన్యాయము చేయువారిమీదను దృఢ ముగా సాక్ష్యము పలుకుదునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు.
- Proverbs 9:17 సామెతలు 9:17అది తెలివిలేనివాడొకడు వచ్చుట చూచిదొంగిలించిన నీళ్లు తీపి చాటున తినిన భోజనము రుచి అని చెప్పును.
- Job 24:15 యోబు 24:15వ్యభిచారి ఏ కన్నైనను నన్ను చూడదనుకొని తన ముఖమునకు ముసుకు వేసికొని సందె చీకటికొరకు కనిపెట్టును.