Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 4 · verse 16

Genesis 4:16 in Telugu

అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.

Appudu kayeenu yehovaa sannidhilonundi bayaluderi velli edenuku toorpudikkuna nodu deshamulo kaapuramundenu.

Genesis 4:16 in English

King James Version (KJV)
And Cain went out from the presence of the LORD, and dwelt in the land of Nod, on the east of Eden.
World English Bible (WEB)
Cain left the LORD’s presence, and lived in the land of Nod, east of Eden.
American Standard Version (ASV)
And Cain went out from the presence of Jehovah, and dwelt in the land of Nod, on the east of Eden.
Bible in Basic English (BBE)
And Cain went away from before the face of the Lord, and made his living-place in the land of Nod on the east of Eden.
Darby Translation (DBY)
And Cain went out from the presence of Jehovah, and dwelt in the land of Nod, toward the east of Eden.
Webster's Bible (WBS)
And Cain went out from the presence of the LORD, and dwelt in the land of Nod, on the east of Eden.
Young's Literal Translation (YLT)
And Cain goeth out from before Jehovah, and dwelleth in the land, moving about east of Eden;

Read in context

  1. 14నేడు ఈ ప్రదేశమునుండి నన్ను వెళ్లగొట్టితివి; నీ సన్నిధికి రాకుండ వెలివేయబడి దిగులుపడుచు భూమిమీద దేశదిమ్మరినై యుందును. కావున నన్ను కనుగొనువాడెవడో వాడు నన్ను చంపునని యెహోవాతో అనెను.
  2. 15అందుకు యెహోవా అతనితో కాబట్టి యెవడైనను కయీనును చంపినయెడల వానికి ప్రతిదండన యేడంతలు కలుగుననెను. మరియు ఎవడైనను కయీనును కనుగొని అతనిని చంపక యుండునట్లు యెహోవా అతనికి ఒక గురుతు వేసెను.
  3. 16అప్పుడు కయీను యెహోవా సన్నిధిలోనుండి బయలుదేరి వెళ్లి ఏదెనుకు తూర్పుదిక్కున నోదు దేశములో కాపురముండెను.
  4. 17కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.
  5. 18హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.
Read all of Genesis 4

Cross references

Original words (Hebrew)

Genesis 4:16 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.