Skip to content
ThuthiThuthiThuthi
Job · chapter 20 · verse 17

Job 20:17 in Telugu

ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.

Erulai paaruchunna tenenu vennapoosanu choochivaaru santoshimparu.

Job 20:17 in English

King James Version (KJV)
He shall not see the rivers, the floods, the brooks of honey and butter.
World English Bible (WEB)
He will not look at the rivers, the flowing streams of honey and butter.
American Standard Version (ASV)
He shall not look upon the rivers, The flowing streams of honey and butter.
Bible in Basic English (BBE)
Let him not see the rivers of oil, the streams of honey and milk.
Darby Translation (DBY)
He shall not see streams, rivers, brooks of honey and butter.
Webster's Bible (WBS)
He shall not see the river, the floods, the brooks of honey and buttermilk.
Young's Literal Translation (YLT)
He looketh not on rivulets, Flowing of brooks of honey and butter.

Read in context

  1. 15వారు ధనమును మింగివేసిరి గాని యిప్పుడు దానిని మరల కక్కివేయుదురు.
  2. 16వారి కడుపులోనుండి దేవుడు దాని కక్కించును. వారు కట్లపాముల విషమును పీల్చుదురు నాగుపాము నాలుక వారిని చంపును.
  3. 17ఏరులై పారుచున్న తేనెను వెన్నపూసను చూచివారు సంతోషింపరు.
  4. 18దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించియుండిరో దానిని వారు అనుభవింపక మరల అప్పగించెదరు వారు సంపాదించిన ఆస్తికొలది వారికి సంతోషముండదు
  5. 19వారు బీదలను ముంచి విడిచిపెట్టినవారు వారు బలాత్కారముచేత ఒక యింటిని ఆక్రమించుకొనినను దానిని కట్టి పూర్తిచేయరు.
Read all of Job 20

Cross references

Original words (Hebrew)

Job 20:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.