Genesis · chapter 4 · verse 19
Genesis 4:19 in Telugu
లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా.
Lemeku iddaru streelanu pendli chesikonenu; vaarilo oka daani peru aadaa rendavadaani peru sillaa.
Genesis 4:19 in English
- King James Version (KJV)
- And Lamech took unto him two wives: the name of the one [was] Adah, and the name of the other Zillah.
- World English Bible (WEB)
- Lamech took two wives: the name of the first one was Adah, and the name of the second one was Zillah.
- American Standard Version (ASV)
- And Lamech took unto him two wives: the name of the one was Adah, and the name of the other Zillah.
- Bible in Basic English (BBE)
- And Lamech had two wives; the name of the one was Adah, and the name of the other Zillah.
- Darby Translation (DBY)
- And Lemech took two wives: the name of the one was Adah, and the name of the second, Zillah.
- Webster's Bible (WBS)
- And Lamech took to him two wives: the name of the one [was] Adah, and the name of the other Zillah.
- Young's Literal Translation (YLT)
- And Lamech taketh to himself two wives, the name of the one Adah, and the name of the second Zillah.
Read in context
- 17కయీను తన భార్యను కూడినప్పుడు ఆమె గర్భవతియై హనోకును కనెను. అప్పుడతడు ఒక ఊరు కట్టించి ఆ ఊరికి తన కుమారుని పేరునుబట్టి హనోకను పేరు పెట్టెను.
- 18హనోకుకు ఈరాదు పుట్టెను. ఈరాదు మహూయాయేలును కనెను. మహూయాయేలు మతూషాయేలును కనెను. మతూషాయేలు లెమెకును కనెను.
- 19లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా.
- 20ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.
- 21అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికిని మూలపురుషుడు.
Cross references
- Genesis 2:24 ఆదికాండము 2:24కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును; వారు ఏక శరీరమైయుందురు.
- Genesis 2:18 ఆదికాండము 2:18మరియు దేవుడైన యెహోవా - నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు; వానికి సాటియైన సహాయమును వానికొరకు చేయుదుననుకొనెను.
- Matthew 19:8 మత్తయి 19:8ఆయనమీ హృదయకాఠిన్యమును బట్టి మీ భార్యలను విడనాడ మోషే సెలవిచ్చెను, గాని ఆదినుండి ఆలాగు జరుగలేదు.
- Matthew 19:4–6 మత్తయి 19:4–6ఆయన సృజించిన వాడు ఆదినుండి వారిని పురుషునిగాను స్త్రీని గాను సృజించెననియు ఇందు నిమిత్తము పురుషుడు తలిదండ్రులను విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏకశరీరముగా ఉందురని చెప్పెననియు మీరు చదువలేదా? కాబట్టి వారికను ఇద్దరుకాక ఏకశరీరముగా ఉన్నారు గనుక దేవుడు జతపరచినవారిని మనుష్యుడు వేరుపరచ కూడదని చెప్పెను.