Genesis · chapter 4 · verse 21
Genesis 4:21 in Telugu
అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికిని మూలపురుషుడు.
Atani sahodaruni peru yoobaalu. Itadu sitaaraanu saanikanu vaaduka cheyu vaarikandarikini moolapurushudu.
Genesis 4:21 in English
- King James Version (KJV)
- And his brother’s name [was] Jubal: he was the father of all such as handle the harp and organ.
- World English Bible (WEB)
- His brother’s name was Jubal, who was the father of all who handle the harp and pipe.
- American Standard Version (ASV)
- And his brother’s name was Jubal: he was the father of all such as handle the harp and pipe.
- Bible in Basic English (BBE)
- And his brother's name was Jubal: he was the father of all players on instruments of music.
- Darby Translation (DBY)
- And his brother's name was Jubal: he was the father of those who handle the harp and pipe.
- Webster's Bible (WBS)
- And his brother's name [was] Jubal: he was the father of all such as handle the harp and organ.
- Young's Literal Translation (YLT)
- and the name of his brother [is] Jubal, he hath been father of every one handling harp and organ.
Read in context
- 19లెమెకు ఇద్దరు స్త్రీలను పెండ్లి చేసికొనెను; వారిలో ఒక దాని పేరు ఆదా రెండవదాని పేరు సిల్లా.
- 20ఆదా యాబాలును కనెను. అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించువారికి మూలపురుషుడు.
- 21అతని సహోదరుని పేరు యూబాలు. ఇతడు సితారాను సానికను వాడుక చేయు వారికందరికిని మూలపురుషుడు.
- 22మరియు సిల్లా తూబల్కయీనును కనెను. అతడు పదునుగల రాగి పని ముట్లన్నిటిని ఇనుప పనిముట్లన్నిటిని చేయువాడు. తూబల్కయీను సహోదరి పేరు నయమా.
- 23లెమెకు తన భార్యలతో ఓ ఆదా ఓ సిల్లా, నా పలుకు వినుడి లెమెకు భార్యలారా, నా మాట ఆలకించుడి నన్ను గాయపరచినందుకై ఒక మనుష్యుని చంపితిని నన్ను దెబ్బ కొట్టినందుకై ఒక పడుచువాని చంపితిని
Cross references
- Romans 4:11–12 రోమీయులకు 4:11–12మరియు సున్నతి లేని వారైనను, నమ్మినవారికందరికి అతడు తండ్రి యగుటవలన వారికి నీతి ఆరోపించుటకై, అతడు సున్నతి పొందకమునుపు, తనకు కలిగిన విశ్వాసమువలననైన నీతికి ముద్రగా, సున్నతి అను గురుతు పొందెను. మరియు సున్నతి గలవారికిని తండ్రియగుటకు, అనగా సున్నతిమాత్రము పొందినవారు గాక, మన తండ్రియైన అబ్రాహాము సున్నతి పొందకమునుపు అతనికి కలిగిన విశ్వాసముయొక్క అడుగు జాడలనుబట్టి నడుచుకొనిన వారికి తండ్రి అగుటకు, అతడు ఆ గురుతు పొందెను.
- Isaiah 5:12 యెషయా 5:12వారు సితారా స్వరమండల తంబుర సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందు చేయుదురుగాని యెహోవా పని యోచింపరు ఆయన హస్తకృత్యములను లక్ష్యపెట్టరు.
- Amos 6:5 ఆమోసు 6:5స్వరమండలముతో కలిసి పిచ్చిపాటలు పాడుచు, దావీదువలెనే వాయించు వాద్యములను కల్పించు కొందురు.
- Job 21:12 యోబు 21:12తంబుర స్వరమండలములను పట్టుకొని వాయించుదురు సానికనాదము విని సంతోషించుదురు.
- Genesis 31:27 ఆదికాండము 31:27నీవు నాకు చెప్పక రహస్యముగా పారిపోయి నన్ను మోసపుచ్చితివేల? సంభ్రమముతోను పాటలతోను మద్దెలతోను సితారాలతోను నిన్ను సాగనంపుదునే.