Genesis · chapter 40 · verse 21
Genesis 40:21 in Telugu
పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.
Paanadaayakula adhipati udyogamu marala atanikichchenu ganuka atadu pharochetiki ginne nichchenu.
Genesis 40:21 in English
- King James Version (KJV)
- And he restored the chief butler unto his butlership again; and he gave the cup into Pharaoh’s hand:
- World English Bible (WEB)
- He restored the chief cup bearer to his position again, and he gave the cup into Pharaoh’s hand;
- American Standard Version (ASV)
- And he restored the chief butler unto his butlership again; and he gave the cup into Pharaoh’s hand:
- Bible in Basic English (BBE)
- And he put the chief wine-servant back in his old place; and he gave the cup into Pharaoh's hand.
- Darby Translation (DBY)
- And he restored the chief of the cup-bearers to his office of cup-bearer again; and he gave the cup into Pharaoh's hand.
- Webster's Bible (WBS)
- And he restored the chief butler to his butlership again; and he gave the cup into Pharaoh's hand:
- Young's Literal Translation (YLT)
- and he putteth back the chief of the butlers to his butlership, and he giveth the cup into the hand of Pharaoh;
Read in context
- 19ఇంక మూడు దినములలోగా ఫరో నీ మీదనుండి నీ తలను పైకెత్తి మ్రానుమీద నిన్ను వ్రేలాడదీయించును. అప్పుడు పక్షులు నీమీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తర మిచ్చెను.
- 20మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి
- 21పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను.
- 22మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.
- 23అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.
Cross references
- Genesis 40:13 ఆదికాండము 40:13ఇంక మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకు మరల ఇప్పించును. నీవు అతనికి పానదాయకుడవై యున్ననాటి మర్యాద చొప్పున ఫరో గిన్నెను అతని చేతికప్పగించెదవు
- Nehemiah 2:1 నెహెమ్యా 2:1అటుతరువాత అర్తహషస్త రాజు ఏలుబడికాలమున ఇరువదియవ సంవత్సరములో నీసాను మాసమందు రాజు ద్రాక్షారసము త్రాగవలెనని చూచుచుండగా నేను ద్రాక్షారసము తీసికొని రాజునకు అందించితిని. అంతకు పూర్వము నేనెన్నడును అతనియెదుట విచారముగా ఉండలేదు.