Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 41 · verse 11

Genesis 41:11 in Telugu

ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి.

Oka raatri nenu atadu memiddaramu kalalu kantimi. Okkokadu veruveru bhaavamulu gala kalalu cheri yokati kantimi.

Genesis 41:11 in English

King James Version (KJV)
And we dreamed a dream in one night, I and he; we dreamed each man according to the interpretation of his dream.
World English Bible (WEB)
We dreamed a dream in one night, he and I. Each man dreamed according to the interpretation of his dream.
American Standard Version (ASV)
and we dreamed a dream in one night, I and he; we dreamed each man according to the interpretation of his dream.
Bible in Basic English (BBE)
And we had a dream on the same night, the two of us, and the dreams had a special sense.
Darby Translation (DBY)
And we dreamed a dream in one night, I and he; we dreamed each according to the interpretation of his dream.
Webster's Bible (WBS)
And we dreamed a dream in one night, I and he: we dreamed each man according to the interpretation of his dream.
Young's Literal Translation (YLT)
and we dream a dream in one night, I and he, each according to the interpretation of his dream we have dreamed.

Read in context

  1. 9అప్పుడు పానదాయకుల అధిపతి - నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసికొనుచున్నాను.
  2. 10ఫరో తన దాసులమీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను రాజసంరక్షక సేనాధిపతి యింట కావలిలో ఉంచెను.
  3. 11ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి.
  4. 12అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను.
  5. 13అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా
Read all of Genesis 41

Cross references

Original words (Hebrew)

Genesis 41:11 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.