Genesis · chapter 41 · verse 13
Genesis 41:13 in Telugu
అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా
Atadu maaku e ye bhaavamu telipeno aayaa bhaavamula choppuna jarigenu. Naa udyogamu naaku marala ippinchi bhakshyakaaruni vrelaadadeeyinchenani pharoto cheppagaa
Genesis 41:13 in English
- King James Version (KJV)
- And it came to pass, as he interpreted to us, so it was; me he restored unto mine office, and him he hanged.
- World English Bible (WEB)
- As he interpreted to us, so it was. He restored me to my office, and he hanged him.”
- American Standard Version (ASV)
- And it came to pass, as he interpreted to us, so it was; me he restored unto mine office, and him he hanged.
- Bible in Basic English (BBE)
- And it came about as he said: I was put back in my place, and the bread-maker was put to death by hanging.
- Darby Translation (DBY)
- And it came to pass, just as he interpreted to us, so it came about: me has he restored to my office, and him he hanged.
- Webster's Bible (WBS)
- And it came to pass, as he interpreted to us, so it was: me he restored to my office, and him he hanged.
- Young's Literal Translation (YLT)
- and it cometh to pass, as he hath interpreted to us so it hath been, me he put back on my station, and him he hanged.'
Read in context
- 11ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి. ఒక్కొకడు వేరువేరు భావములు గల కలలు చెరి యొకటి కంటిమి.
- 12అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడైయుండిన యొక హెబ్రీ పడుచువాడు మాతో కూడ ఉండెను. అతనితో మా కలలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను.
- 13అతడు మాకు ఏ యే భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను. నా ఉద్యోగము నాకు మరల ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించెనని ఫరోతో చెప్పగా
- 14ఫరో యోసేపును పిలువనంపెను. కాబట్టి చెరసాలలోనుండి అతని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరోయొద్దకు వచ్చెను.
- 15ఫరో యోసేపుతో నేనొక కల కంటిని, దాని భావమును తెలుపగలవారెవరును లేరు. నీవు కలను విన్నయెడల దాని భావమును తెలుపగలవని నిన్నుగూర్చి వింటినని అతనితో చెప్పినందుకు
Cross references
- Jeremiah 1:10 యిర్మీయా 1:10పెల్లగించుటకును విరుగగొట్టుటకును, నశింపజేయుటకును పడద్రోయుటకును, కట్టుటకును నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యములమీదను నిన్ను నియమించియున్నాను.
- Genesis 40:20–22 ఆదికాండము 40:20–22మూడవ దినమందు జరిగినదేమనగా, ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకులకందరికి విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరల అతనికిచ్చెను గనుక అతడు ఫరోచేతికి గిన్నె నిచ్చెను. మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను.
- Ezekiel 43:3 యెహెజ్కేలు 43:3నాకు కనబడు దర్శనము, పట్టణమును నాశముచేయుటకై నేను రాగా నాకు కన బడిన దర్శనమువలె నుండెను. మరియు కెబారు నది దగ్గర నాకు కనబడిన దర్శనము వంటి దర్శనములు నాకు కనబడగా నేను సాగిలబడితిని.
- Genesis 40:12 ఆదికాండము 40:12అప్పుడు యోసేపు - దాని భావమిదే; ఆ మూడు తీగెలు మూడు దినములు;