Genesis · chapter 41 · verse 37
Genesis 41:37 in Telugu
ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక
Aa maata pharodrushtikini atani samasta sevakula drushtikini yuktamaiyundenu ganuka
Genesis 41:37 in English
- King James Version (KJV)
- And the thing was good in the eyes of Pharaoh, and in the eyes of all his servants.
- World English Bible (WEB)
- The thing was good in the eyes of Pharaoh, and in the eyes of all his servants.
- American Standard Version (ASV)
- And the thing was good in the eyes of Pharaoh, and in the eyes of all his servants.
- Bible in Basic English (BBE)
- And this seemed good to Pharaoh and to all his servants.
- Darby Translation (DBY)
- And the word was good in the eyes of Pharaoh, and in the eyes of all his bondmen.
- Webster's Bible (WBS)
- And the thing was good in the eyes of Pharaoh, and in the eyes of all his servants.
- Young's Literal Translation (YLT)
- And the thing is good in the eyes of Pharaoh, and in the eyes of all his servants,
Read in context
- 35రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహార మంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను.
- 36కరవుచేత ఈ దేశము నశించిపోకుండ ఆ ఆహారము ఐగుప్తుదేశములో రాబోవు కరవు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను.
- 37ఆ మాట ఫరోదృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమైయుండెను గనుక
- 38అతడు తన సేవకులను చూచి ఇతనివలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని యనెను.
- 39మరియు ఫరో - దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేక జ్ఞానములు గలవారెవరును లేరు.
Cross references
- Acts 7:10 అపొస్తలుల కార్యములు 7:10దయను జ్ఞానమును ఐగుప్తు రాజైన ఫరోయెదుట అతనికి అను గ్రహించినందున ఫరో ఐగుప్తునకును తన యింటికంతటికిని అతనిని అధిపతిగా నియమించెను.
- Proverbs 25:11 సామెతలు 25:11సమయోచితముగా పలుకబడిన మాట చిత్రమైన వెండి పళ్లెములలో నుంచబడిన బంగారు పండ్లవంటిది.
- Joshua 22:30 యెహోషువ 22:30ఫీనెహాసను యాజకుడును సమాజ ప్రధానులును, అనగా అతనితో ఉండిన ఇశ్రాయేలీయుల ప్రధానులును రూబేనీయులును గాదీయులును మనష్షీయులును చెప్పిన మాటలను విని సంతోషించిరి.
- Psalm 105:19 కీర్తనలు 105:19అతడు చెప్పిన సంగతి నెరవేరువరకు యెహోవా వాక్కు అతని పరిశోధించుచుండెను.
- 1 Kings 21:2 1 రాజులు 21:2అహాబు నాబోతును పిలిపించినీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకొని యున్నది గనుక అది నాకు కూరతోటకిమ్ము దానికి ప్రతిగా దానికంటె మంచి ద్రాక్షతోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన యెడల దానిని క్రయమునకిమ్మని అడిగెను.
- Proverbs 10:20 సామెతలు 10:20నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండివంటిది భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది.
- 2 Samuel 3:36 2 సమూయేలు 3:36జనులందరు ఆ సంగతి గ్రహించినప్పుడు సంతో షించిరి; రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అను కూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను.