Genesis · chapter 42 · verse 3
Genesis 42:3 in Telugu
యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
Yosepu padimandi annalu aiguptulo dhaanyamu konaboyiri.
Genesis 42:3 in English
- King James Version (KJV)
- And Joseph’s ten brethren went down to buy corn in Egypt.
- World English Bible (WEB)
- Joseph’s ten brothers went down to buy grain from Egypt.
- American Standard Version (ASV)
- And Joseph’s ten brethren went down to buy grain from Egypt.
- Bible in Basic English (BBE)
- So Joseph's ten brothers went down to get grain from Egypt.
- Darby Translation (DBY)
- And Joseph's ten brethren went down to buy [grain] out of Egypt.
- Webster's Bible (WBS)
- And Joseph's ten brethren went down to buy corn in Egypt.
- Young's Literal Translation (YLT)
- and the ten brethren of Joseph go down to buy corn in Egypt,
Read in context
- 1ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకోబు తెలిసికొనినప్పుడు మీరేల ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను.
- 2మరియు అతడు - చూడుడి, ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని, మనము చావక బ్రదుకునట్లు మీరు అక్కడికి వెళ్లి మనకొరకు అక్కడనుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా
- 3యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
- 4అయినను - ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
- 5కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
Cross references
- Genesis 42:5 ఆదికాండము 42:5కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
- Genesis 42:13 ఆదికాండము 42:13అందుకు వారు - నీ దాసులమైన మేము పండ్రెండుమంది సహోదరులము, కనాను దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము; ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రియొద్ద ఉన్నాడు; ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిరి.