Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 42 · verse 5

Genesis 42:5 in Telugu

కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.

Karavu kanaanu deshamulo undenu ganuka dhaanyamu konavachchina vaaritokooda ishraayelu kumaarulunu vachchiri.

Genesis 42:5 in English

King James Version (KJV)
And the sons of Israel came to buy [corn] among those that came: for the famine was in the land of Canaan.
World English Bible (WEB)
The sons of Israel came to buy among those who came, for the famine was in the land of Canaan.
American Standard Version (ASV)
And the sons of Israel came to buy among those that came: for the famine was in the land of Canaan.
Bible in Basic English (BBE)
And the sons of Israel came with all the others to get grain: for they were very short of food in the land of Canaan.
Darby Translation (DBY)
So the sons of Israel came to buy [grain] among those that came; for the famine was in the land of Canaan.
Webster's Bible (WBS)
And the sons of Israel came to buy [corn] among those that came: for the famine was in the land of Canaan.
Young's Literal Translation (YLT)
And the sons of Israel come to buy in the midst of those coming, for the famine hath been in the land of Canaan,

Read in context

  1. 3యోసేపు పదిమంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనబోయిరి.
  2. 4అయినను - ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు.
  3. 5కరవు కనాను దేశములో ఉండెను గనుక ధాన్యము కొనవచ్చిన వారితోకూడ ఇశ్రాయేలు కుమారులును వచ్చిరి.
  4. 6అప్పుడు యోసేపు ఆ దేశమంతటిమీద అధికారియై యుండెను. అతడే ఆ దేశ ప్రజలందరికిని ధాన్యమమ్మకము చేయువాడు గనుక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి.
  5. 7యోసేపు తన సహోదరులను చూచి వారిని గురుతుపట్టి వారికి అన్యునివలె కనబడి వారితో కఠినముగా మాటలాడి - మీరెక్కడనుండి వచ్చితిరని అడిగెను. అందుకు వారు - ఆహారము కొనుటకు కనాను దేశమునుండి వచ్చితి మనిరి.
Read all of Genesis 42

Cross references

Original words (Hebrew)

Genesis 42:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.