Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 43 · verse 31

Genesis 43:31 in Telugu

అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.

Appudu atadu mukhamu kadugukoni velupaliki vachchi tannu taanu anachukoni, bhojanamu vaddinchudani cheppenu.

Genesis 43:31 in English

King James Version (KJV)
And he washed his face, and went out, and refrained himself, and said, Set on bread.
World English Bible (WEB)
He washed his face, and came out. He controlled himself, and said, “Serve the meal.”
American Standard Version (ASV)
And he washed his face, and came out; and he refrained himself, and said, Set on bread.
Bible in Basic English (BBE)
Then, after washing his face, he came out, and controlling his feelings said, Put food before us.
Darby Translation (DBY)
And he washed his face, and came out, and controlled himself, and said, Set on bread.
Webster's Bible (WBS)
And he washed his face, and went out, and refrained himself, and said, Set on bread.
Young's Literal Translation (YLT)
and he washeth his face, and goeth out, and refraineth himself, and saith, 'Place bread.'

Read in context

  1. 29అప్పుడతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన బెన్యామీనును చూచి - మీరు నాతో చెప్పిన మీ తమ్ముడు ఇతడేనా? అని అడిగి - నా కుమారుడా, దేవుడు నిన్ను కరుణించును గాక
  2. 30అప్పుడు తన తమ్మునిమీద యోసేపునకు ప్రేమ పొర్లుకొని వచ్చెను గనుక అతడు త్వరపడి యేడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్లి అక్కడ ఏడ్చెను.
  3. 31అప్పుడు అతడు ముఖము కడుగుకొని వెలుపలికి వచ్చి తన్ను తాను అణచుకొని, భోజనము వడ్డించుడని చెప్పెను.
  4. 32అతనికిని వారికిని అతనితో భోజనము చేయుచున్న ఐగుప్తీయులకును వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు హెబ్రీయులతో కలిసి భోజనము చేయరు; అది ఐగుప్తీయులకు హేయము.
  5. 33జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.
Read all of Genesis 43

Cross references

Original words (Hebrew)

Genesis 43:31 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.