Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 44 · verse 14

Genesis 44:14 in Telugu

అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి.

Appudu yoodaayunu atani sahodarulunu yosepu intiki vachchiri. Atadinka akkadane undenu ganuka vaaru atani yeduta nelanu saagilapadiri.

Genesis 44:14 in English

King James Version (KJV)
And Judah and his brethren came to Joseph’s house; for he [was] yet there: and they fell before him on the ground.
World English Bible (WEB)
Judah and his brothers came to Joseph’s house, and he was still there. They fell on the ground before him.
American Standard Version (ASV)
And Judah and his brethren came to Joseph’s house; and he was yet there: and they fell before him on the ground.
Bible in Basic English (BBE)
So Judah and his brothers came to Joseph's house; and he was still there: and they went down on their faces before him.
Darby Translation (DBY)
And Judah and his brethren came to Joseph's house; and he was still there; and they fell down before him to the ground.
Webster's Bible (WBS)
And Judah and his brethren came to Joseph's house, (for he [was] yet there:) and they fell before him on the ground.
Young's Literal Translation (YLT)
And Judah — his brethren also — cometh in unto the house of Joseph, and he is yet there, and they fall before him to the earth;

Read in context

  1. 12అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను.
  2. 13కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించు కొని తిరిగి పట్టణమునకు వచ్చిరి.
  3. 14అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి.
  4. 15అప్పుడు యోసేపు - మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా
  5. 16యూదా యిట్లనెను - ఏలిన వారితో ఏమి చెప్పగలము? ఏమందుము? మేము నిర్దోషులమని యెట్లు కనుపరచగలము? దేవుడే నీ దాసుల నేరము కనుగొనెను. ఇదిగో మేమును ఎవని యొద్ద ఆ గిన్నె దొరికెనో వాడును ఏలిన వారికి దాసుల మగుదుమనెను.
Read all of Genesis 44

Cross references

Original words (Hebrew)

Genesis 44:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.