Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 44 · verse 13

Genesis 44:13 in Telugu

కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించు కొని తిరిగి పట్టణమునకు వచ్చిరి.

Kaavuna vaaru tama battalu chimpukoni prativaadu tana gaadidameeda gonelu ekkinchu koni tirigi pattanamunaku vachchiri.

Genesis 44:13 in English

King James Version (KJV)
Then they rent their clothes, and laded every man his ass, and returned to the city.
World English Bible (WEB)
Then they tore their clothes, and each man loaded his donkey, and returned to the city.
American Standard Version (ASV)
Then they rent their clothes, and laded every man his ass, and returned to the city.
Bible in Basic English (BBE)
Then in bitter grief they put the bags on the asses again and went back to the town.
Darby Translation (DBY)
Then they rent their clothes, and loaded every man his ass, and they returned to the city.
Webster's Bible (WBS)
Then they rent their clothes, and loaded every man his ass, and returned to the city.
Young's Literal Translation (YLT)
and they rend their garments, and each ladeth his ass, and they turn back to the city.

Read in context

  1. 11అప్పుడు వారు త్వరపడి ప్రతివాడు తన గోనెను క్రిందికి దించి దానిని విప్పెను.
  2. 12అతడు పెద్దవాడు మొదలుకొని చిన్న వానివరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీను గోనెలో దొరికెను.
  3. 13కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడిదమీద గోనెలు ఎక్కించు కొని తిరిగి పట్టణమునకు వచ్చిరి.
  4. 14అప్పుడు యూదాయును అతని సహోదరులును యోసేపు ఇంటికి వచ్చిరి. అతడింక అక్కడనే ఉండెను గనుక వారు అతని యెదుట నేలను సాగిలపడిరి.
  5. 15అప్పుడు యోసేపు - మీరు చేసిన యీ పని యేమిటి? నావంటి మనుష్యుడు శకునము చూచి తెలిసికొనునని మీకు తెలియదా అని వారితో అనగా
Read all of Genesis 44

Cross references

Original words (Hebrew)

Genesis 44:13 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.