Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 44 · verse 19

Genesis 44:19 in Telugu

ఏలినవాడుమీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను.

Elinavaadumeeku tandriyainanu sahodarudainanu unnaadaa ani tama daasulanadigenu.

Genesis 44:19 in English

King James Version (KJV)
My lord asked his servants, saying, Have ye a father, or a brother?
World English Bible (WEB)
My lord asked his servants, saying, ‘Have you a father, or a brother?’
American Standard Version (ASV)
My lord asked his servants, saying, Have ye a father, or a brother?
Bible in Basic English (BBE)
My lord said to his servants, Have you a father or a brother?
Darby Translation (DBY)
My lord asked his servants, saying, Have ye a father, or a brother?
Webster's Bible (WBS)
My lord asked his servants, saying, Have ye a father, or a brother?
Young's Literal Translation (YLT)
My lord hath asked his servants, saying, Have ye a father or brother?

Read in context

  1. 17అందుకతడు అట్లు చేయుట నాకు దూరమవునుగాక; ఎవనిచేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడుగా నుండును; మీరు మీ తండ్రి యొద్దకు సమాధానముగా వెళ్లుడని చెప్పగా
  2. 18యూదా అతని సమీపించిఏలినవాడా ఒక మనవి; ఒక మాట యేలిన వారితో తమ దాసుని చెప్పుకొననిమ్ము; తమ కోపము తమ దాసునిమీద రవులుకొననీయకుము; తమరు ఫరో అంతవారుగదా
  3. 19ఏలినవాడుమీకు తండ్రియైనను సహోదరుడైనను ఉన్నాడా అని తమ దాసులనడిగెను.
  4. 20అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి.
  5. 21అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పితిరి.
Read all of Genesis 44

Cross references

Original words (Hebrew)

Genesis 44:19 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.