Genesis · chapter 44 · verse 22
Genesis 44:22 in Telugu
అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితివిు.
Anduku memu aa chinnavaadu tana tandrini viduvaledu. Vaadu tana tandrini vidichinayedala vaani tandri chanipovunani yelinavaarito cheppitiviు.
Genesis 44:22 in English
- King James Version (KJV)
- And we said unto my lord, The lad cannot leave his father: for [if] he should leave his father, [his father] would die.
- World English Bible (WEB)
- We said to my lord, ‘The boy can’t leave his father, for if he should leave his father, his father would die.’
- American Standard Version (ASV)
- And we said unto my lord, The lad cannot leave his father: for if he should leave his father, his father would die.
- Bible in Basic English (BBE)
- And we said to my lord, His father will not let him go; for if he went away his father would come to his death.
- Darby Translation (DBY)
- And we said to my lord, The youth cannot leave his father: if he should leave his father, [his father] would die.
- Webster's Bible (WBS)
- And we said to my lord, The lad cannot leave his father; for [if] he should leave his father, [his father] would die.
- Young's Literal Translation (YLT)
- and we say unto my lord, The youth is not able to leave his father, when he hath left his father, then he hath died;
Read in context
- 20అందుకు మేము మాకు ముసలివాడైన తండ్రియు అతని ముసలితనమున పుట్టిన యొక చిన్నవాడును ఉన్నారు; వాని సహోదరుడు చనిపోయెను, వాని తల్లికి వాడొక్కడే మిగిలియున్నాడు, వాని తండ్రి వానిని ప్రేమించుచున్నాడని చెప్పితిమి.
- 21అప్పుడు తమరు నేనతని చూచుటకు అతని నా యొద్దకు తీసికొని రండని తమ దాసులతో చెప్పితిరి.
- 22అందుకు మేము ఆ చిన్నవాడు తన తండ్రిని విడువలేడు. వాడు తన తండ్రిని విడిచినయెడల వాని తండ్రి చనిపోవునని యేలినవారితో చెప్పితివిు.
- 23అందుకు తమరు మీ తమ్ముడు మీతో రానియెడల మీరు మరల నా ముఖము చూడకూడదని తమ దాసులతో చెప్పితిరి.
- 24కాబట్టి నా తండ్రియైన తమ దాసుని యొద్దకు మేము వెళ్లి యేలినవారి మాటలను అతనికి తెలియచేసితివిు.
Cross references
- Genesis 44:30 ఆదికాండము 44:30కావున తమ దాసుడైన నా తండ్రియొద్దకు నేను వెళ్లినప్పుడు ఈ చిన్నవాడు మాయొద్ద లేనియెడల
- Genesis 42:38 ఆదికాండము 42:38అయితే అతడు నా కుమారుని మీతో వెళ్లనియ్యను; ఇతని అన్న చనిపోయెను, ఇతడు మాత్రమే మిగిలియున్నాడు. మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించినయెడల నెరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పెను.