Genesis · chapter 44 · verse 34
Genesis 44:34 in Telugu
ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.
Ee chinnavaadu naatokooda leniyedala naa tandriyoddaku nenetlu vellagalanu? Vellinayedala naa tandriki vachchu apaayamu choodavalasi vachchunani cheppenu.
Genesis 44:34 in English
- King James Version (KJV)
- For how shall I go up to my father, and the lad [be] not with me? lest peradventure I see the evil that shall come on my father.
- World English Bible (WEB)
- For how will I go up to my father, if the boy isn’t with me?—lest I see the evil that will come on my father.”
- American Standard Version (ASV)
- For how shall I go up to my father, if the lad be not with me? lest I see the evil that shall come on my father.
- Bible in Basic English (BBE)
- For how may I go back to my father without the boy, and see the evil which will come on my father?
- Darby Translation (DBY)
- for how should I go up to my father if the lad were not with me? — lest I see the evil that would come on my father.
- Webster's Bible (WBS)
- For how shall I return to my father, and the lad [be] not with me? lest perhaps I see the evil that shall come on my father.
- Young's Literal Translation (YLT)
- for how do I go up unto my father, and the youth not with me? lest I look on the evil which doth find my father.'
Read in context
- 32తమ దాసుడనైన నేను ఈ చిన్న వానినిగూర్చి నా తండ్రికి పూటపడి నీ యొద్దకు నేనతని తీసికొని రానియెడల నా తండ్రి దృష్టియందు ఆ నింద నా మీద ఎల్లప్పుడు ఉండునని చెప్పితిని.
- 33కాబట్టి తమ దాసుడనైన నన్ను ఈ చిన్నవానికి ప్రతిగా ఏలినవారికి దాసునిగా నుండనిచ్చి యీ చిన్నవాని తన సహోదరులతో వెళ్లనిమ్ము.
- 34ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసి వచ్చునని చెప్పెను.
Cross references
- Esther 8:6 ఎస్తేరు 8:6నా జనులమీదికి రాబోవు కీడును, నా వంశముయొక్క నాశనమును చూచి నేను ఏలాగు సహింప గలనని మనవిచేయగా
- Psalm 116:3 కీర్తనలు 116:3మరణబంధములు నన్ను చుట్టుకొని యుండెను పాతాళపు వేదనలు నన్ను పట్టుకొనియుండెను శ్రమయు దుఃఖమును నాకు కలిగెను.
- 1 Samuel 2:33–34 1 సమూయేలు 2:33–34నా బలిపీఠమునొద్దనెవడు ఉండకుండ నేనందరిని నశింపజేయక విడుచు వాడను గనుక అది నీ కన్నులు క్షీణించుటకును నీవు దుఃఖముచేత క్షయమగుటకును సాధనమగును; నీ సంతానపు వారందరు వయఃకాలమందు మరణమవుదురు. నీ యిద్దరు కుమారులైన హొఫ్నీకిని ఫీనెహాసునకును సంభ వించునని నేను చెప్పినదానికి నీకు సూచనగా నుండును. ఒక్క నాటియందే వారిద్దరు మరణమవుదురు.
- Job 31:29 యోబు 31:29నన్ను ద్వేషించినవానికి కలిగిన నాశనమునుబట్టి నేను సంతోషించినయెడలను అతనికి కీడు కలుగుట చూచి నేను ఉల్లసించిన యెడలను
- Psalm 119:143 కీర్తనలు 119:143శ్రమయు వేదనయు నన్ను పట్టియున్నవి అయినను నీ ఆజ్ఞలు నాకు సంతోషము కలుగజేయు చున్నవి
- 2 Chronicles 34:28 2 దినవృత్తాంతములు 34:28నేను నీ పితరులయొద్ద నిన్ను చేర్చుదును;నెమ్మదిగలవాడవై నీవు నీ సమాధిలోనికి చేర్చబడుదువు; ఈ స్థలముమీదికిని దాని కాపురస్థులమీదికిని నేను రప్పించు అపాయము నీవు కన్నులార చూడవు.
- Exodus 18:8 నిర్గమకాండము 18:8తరువాత మోషే యెహోవా ఇశ్రాయేలీయుల కొరకు ఫరోకును ఐగుప్తీయులకును చేసిన దంతయు, త్రోవలో తమకు వచ్చిన కష్టము యావత్తును, యెహోవా తమ్మును విడిపించిన సంగతియు తన మామతో వివరించి చెప్పెను.
- Jeremiah 52:10–11 యిర్మీయా 52:10–11బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నులయెదుట చంపించెను; మరియు అతడు రిబ్లాలో యూదా అధిపతుల నందరిని చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడ దీయించి రెండు సంకెళ్లతో అతని బంధించి, బబులోను నకు అతని తీసికొనిపోయి, మరణమగువరకు చెరసాలలో అతనిపెట్టించెను.