Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 45 · verse 25

Genesis 45:25 in Telugu

వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి

Vaaru aiguptunundi bayalu deri kanaanu deshamunaku tana tandriyaina yaakobu noddaku vachchi

Genesis 45:25 in English

King James Version (KJV)
And they went up out of Egypt, and came into the land of Canaan unto Jacob their father,
World English Bible (WEB)
They went up out of Egypt, and came into the land of Canaan, to Jacob their father.
American Standard Version (ASV)
And they went up out of Egypt, and came into the land of Canaan unto Jacob their father.
Bible in Basic English (BBE)
So they went up from Egypt and came to the land of Canaan, to their father Jacob.
Darby Translation (DBY)
And they went up out of Egypt, and came into the land of Canaan to Jacob their father.
Webster's Bible (WBS)
And they went up from Egypt, and came into the land of Canaan, to Jacob their father,
Young's Literal Translation (YLT)
And they go up out of Egypt, and come in to the land of Canaan, unto Jacob their father,

Read in context

  1. 23అతడు తన తండ్రి నిమిత్తము ఐగుప్తులో నున్న మంచి వస్తువులను మోయుచున్న పది గాడిదలను, మార్గమునకు తన తండ్రి నిమిత్తము ఆహారమును, ఇతర ధాన్యమును తిను బండములను మోయుచున్న పది ఆడుగాడిదలను పంపెను.
  2. 24అప్పుడతడు తన సహోదరులను సాగనంపి వారు బయలుదేరుచుండగా - మార్గమందు కలహపడకుడని వారితో చెప్పెను.
  3. 25వారు ఐగుప్తునుండి బయలు దేరి కనాను దేశమునకు తన తండ్రియైన యాకోబు నొద్దకు వచ్చి
  4. 26యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.
  5. 27అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను.
Read all of Genesis 45

Original words (Hebrew)

Genesis 45:25 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.