Genesis · chapter 45 · verse 28
Genesis 45:28 in Telugu
అప్పుడు ఇశ్రాయేలు - ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.
Appudu ishraayelu - inte chaalunu, naa kumaarudaina yosepu inka bradikiyunnaadu, nenu chaavakamunupu velli atani choochedanani cheppenu.
Genesis 45:28 in English
- King James Version (KJV)
- And Israel said, [It is] enough; Joseph my son [is] yet alive: I will go and see him before I die.
- World English Bible (WEB)
- Israel said, “It is enough. Joseph my son is still alive. I will go and see him before I die.”
- American Standard Version (ASV)
- and Israel said, It is enough; Joseph my son is yet alive: I will go and see him before I die.
- Bible in Basic English (BBE)
- And Israel said, It is enough: Joseph my son is still living; I will go and see him before my death.
- Darby Translation (DBY)
- And Israel said, It is enough: Joseph my son is yet alive; I will go and see him before I die.
- Webster's Bible (WBS)
- And Israel said, [It is] enough; Joseph my son [is] yet alive: I will go and see him before I die.
- Young's Literal Translation (YLT)
- and Israel saith, 'Enough! Joseph my son [is] yet alive; I go and see him before I die.'
Read in context
- 26యోసేపు ఇంక బ్రదికియుండి ఐగుప్తు దేశమంతటిని ఏలుచున్నాడని అతనికి తెలియచేసిరి. అయితే అతడు వారి మాట నమ్మలేదు గనుక అతడు నిశ్చేష్టుడాయెను.
- 27అప్పుడు వారు యోసేపు తమతో చెప్పిన మాటలన్నిటిని అతనితో చెప్పిరి. అతడు తన్ను ఎక్కించుకొని పోవుటకు యోసేపు పంపిన బండ్లు చూచినప్పుడు వారి తండ్రియైన యాకోబు ప్రాణము తెప్పరిల్లెను.
- 28అప్పుడు ఇశ్రాయేలు - ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.
Cross references
- Luke 2:28–30 లూకా 2:28–30అతడు తన చేతులలో ఆయనను ఎత్తికొని దేవుని స్తుతించుచు ఇట్లనెను నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
- John 16:21–22 యోహాను 16:21–22స్త్రీ ప్రసవించునప్పుడు ఆమె గడియ వచ్చెను గనుక ఆమె వేదనపడును; అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడొకడు పుట్టెనను సంతోషముచేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసికొనదు. అటువలె మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మును మరల చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును, మీ సంతొషమును ఎవడును మీయొద్దనుండి తీసివేయడు.
- Genesis 46:30 ఆదికాండము 46:30అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో - నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను.