Genesis · chapter 46 · verse 30
Genesis 46:30 in Telugu
అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో - నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను.
Appudu ishraayelu yoseputo - neevinka bradikiyunnaavu; nee mukhamu choochitini ganuka nenikanu chanipovudunani cheppenu.
Genesis 46:30 in English
- King James Version (KJV)
- And Israel said unto Joseph, Now let me die, since I have seen thy face, because thou [art] yet alive.
- World English Bible (WEB)
- Israel said to Joseph, “Now let me die, since I have seen your face, that you are still alive.”
- American Standard Version (ASV)
- And Israel said unto Joseph, Now let me die, since I have seen thy face, that thou art yet alive.
- Bible in Basic English (BBE)
- And Israel said to Joseph, Now that I have seen you living again, I am ready for death.
- Darby Translation (DBY)
- And Israel said to Joseph, Now let me die, after I have seen thy face, since thou still livest.
- Webster's Bible (WBS)
- And Israel said to Joseph, Now let me die, since I have seen thy face, because thou [art] yet alive.
- Young's Literal Translation (YLT)
- and Israel saith unto Joseph, 'Let me die this time, after my seeing thy face, for thou [art] yet alive.'
Read in context
- 28అతడు గోషెనుకు త్రోవ చూపుటకు యోసేపు నొద్దకు తనకు ముందుగా యూదాను పంపెను. వారు గోషెను దేశమునకు రాగా
- 29యోసేపు తన రథమును సిద్ధము చేయించి తన తండ్రియైన ఇశ్రాయేలును ఎదుర్కొనుటకు గోషెనుకు వెళ్లి అతనికి కనబడెను. అప్పుడతడు అతని మెడమీద పడి అతని మెడ పట్టుకొని యెంతో ఏడ్చెను.
- 30అప్పుడు ఇశ్రాయేలు యోసేపుతో - నీవింక బ్రదికియున్నావు; నీ ముఖము చూచితిని గనుక నేనికను చనిపోవుదునని చెప్పెను.
- 31యోసేపు తన సహోదరులను తన తండ్రి కుటుంబపు వారినిచూచి - నేను వెళ్లి యిది ఫరోకు తెలియచేసి, కనాను దేశములో ఉండిన నా సహోదరులును నా తండ్రి కుటుంబపువారును నాయొద్దకు వచ్చిరి;
- 32ఆ మనుష్యులు పశువులు గలవారు, వారు గొఱ్ఱెల కాపరులు. వారు తమ గొఱ్ఱెలను పశువులను తమకు కలిగినదంతయు తీసికొనివచ్చిరని అతనితో చెప్పెదను.
Cross references
- Luke 2:29–30 లూకా 2:29–30నాథా, యిప్పుడు నీ మాటచొప్పున సమాధానముతో నీ దాసుని పోనిచ్చుచున్నావు; అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను
- Genesis 45:28 ఆదికాండము 45:28అప్పుడు ఇశ్రాయేలు - ఇంతే చాలును, నా కుమారుడైన యోసేపు ఇంక బ్రదికియున్నాడు, నేను చావకమునుపు వెళ్లి అతని చూచెదనని చెప్పెను.