Genesis · chapter 48 · verse 18
Genesis 48:18 in Telugu
నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.
Naa tandree atlu kaadu; itade peddavaadu, nee kudicheyyi yitani talameeda pettumani cheppenu.
Genesis 48:18 in English
- King James Version (KJV)
- And Joseph said unto his father, Not so, my father: for this [is] the firstborn; put thy right hand upon his head.
- World English Bible (WEB)
- Joseph said to his father, “Not so, my father, for this is the firstborn. Put your right hand on his head.”
- American Standard Version (ASV)
- And Joseph said unto his father, Not so, my father; for this is the first-born; put thy right hand upon his head.
- Bible in Basic English (BBE)
- And Joseph said to his father, Not so, my father, for this is the older; put your right hand on his head.
- Darby Translation (DBY)
- And Joseph said to his father, Not so, my father, for this is the firstborn: put thy right hand on his head.
- Webster's Bible (WBS)
- And Joseph said to his father, Not so, my father; for this [is] the first-born; put thy right hand upon his head.
- Young's Literal Translation (YLT)
- and Joseph saith unto his father, 'Not so, my father, for this [is] the first-born; set thy right hand on his head.'
Read in context
- 16అనగా సమస్తమైన కీడులలోనుండి నన్ను తప్పించిన దూత యీ పిల్లలను ఆశీర్వదించునుగాక; నా పేరును అబ్రాహాము ఇస్సాకులను నా పితరుల పేరును వారికి పెట్టబడునుగాక; భూమియందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పెను.
- 17యోసేపు ఎఫ్రాయిము తలమీద తన తండ్రి కుడిచెయ్యి పెట్టుట చూచినప్పుడు అది అతని కిష్టము కాకపోయెను గనుక అతడు మనష్షే తలమీద పెట్టించవలెనని తన తండ్రి చెయ్యి ఎఫ్రాయిము తలమీదనుండియెత్తి
- 18నా తండ్రీ అట్లు కాదు; ఇతడే పెద్దవాడు, నీ కుడిచెయ్యి యితని తలమీద పెట్టుమని చెప్పెను.
- 19అయినను అతని తండ్రి ఒప్పక అది నాకు తెలియును, నా కుమారుడా అది నాకు తెలియును; ఇతడును ఒక జనసమూహమై గొప్పవాడగును గాని యితని తమ్ముడు ఇతని కంటె గొప్పవాడగును, అతని సంతానము జనముల సమూహమగునని చెప్పెను.
- 20ఆ దినమందు అతడు వారిని దీవించి ఎఫ్రాయిమువలెను మనష్షేవలెను దేవుడు నిన్ను చేయును గాకని ఇశ్రాయేలీయులు నీ పేరు చెప్పి దీవించెదరనెను. ఆలాగు అతడు మనష్షేకంటె ఎఫ్రాయిమును ముందుగా ఉంచెను.
Cross references
- Genesis 43:33 ఆదికాండము 43:33జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని యెదుట తమ తమ యీడు చొప్పున కూర్చుండిరి గనుక ఆ మనుష్యులు ఒకనివైపు ఒకడు చూచి ఆశ్చర్యపడిరి.
- Matthew 25:9 మత్తయి 25:9అందుకు బుద్ధిగల కన్యకలుమాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మువారియొద్దకు పోయి కొనుక్కొనుడని చెప్పిరి.
- Acts 10:14 అపొస్తలుల కార్యములు 10:14అయితే పేతురువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్ర మైనది ఏదైనను నేనెన్నడును తినలేదని చెప్పగా
- Genesis 49:3 ఆదికాండము 49:3రూబేనూ, నీవు నా పెద్ద కుమారుడవు నా శక్తియు నా బలముయొక్క ప్రథమఫలమును ఔన్నత్యాతిశయమును బలాతిశయమును నీవే.
- Genesis 19:18 ఆదికాండము 19:18లోతు ప్రభువా ఆలాగు కాదు.
- Genesis 29:26 ఆదికాండము 29:26అందుకు లాబాను పెద్ద దానికంటె ముందుగా చిన్నదాని నిచ్చుట మాదేశ మర్యాదకాదు.
- Genesis 27:15 ఆదికాండము 27:15మరియు తన జ్యేష్ఠ కుమారుడగు ఏశావునకు సొగసైన వస్త్రములు ఇంట తన యొద్ద నుండెను గనుక
- Acts 11:8 అపొస్తలుల కార్యములు 11:8అందుకు నేనువద్దు ప్రభువా, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదియు నా నోట ఎన్నడును పడలేదని చెప్పగా
- Exodus 10:11 నిర్గమకాండము 10:11పురుషులైన మీరు మాత్రము వెళ్లి యెహోవాను సేవించుడి; మీరు కోరినది అదే గదా అని వారితో అనగా ఫరో సముఖమునుండి వారు వెళ్లగొట్టబడిరి.