Genesis · chapter 5 · verse 11
Genesis 5:11 in Telugu
ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Enoshu dinamulanniyu tommidivandala ayidendlu; appudatadu mrutibondenu.
Genesis 5:11 in English
- King James Version (KJV)
- And all the days of Enos were nine hundred and five years: and he died.
- World English Bible (WEB)
- All of the days of Enosh were nine hundred five years, then he died.
- American Standard Version (ASV)
- and all the days of Enosh were nine hundred and five years: and he died.
- Bible in Basic English (BBE)
- And all the years of Enosh were nine hundred and five: and he came to his end.
- Darby Translation (DBY)
- And all the days of Enosh were nine hundred and five years; and he died.
- Webster's Bible (WBS)
- And all the days of Enos were nine hundred and five years; and he died.
- Young's Literal Translation (YLT)
- And all the days of Enos are nine hundred and five years, and he dieth.
Read in context
- 9ఎనోషు తొంబది సంవత్సరములు బ్రదికి, కేయినానును కనెను.
- 10కేయినానును కనిన తరువాత ఎనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 11ఎనోషు దినములన్నియు తొమ్మిదివందల అయిదేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 12కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
- 13మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.