Genesis · chapter 5 · verse 14
Genesis 5:14 in Telugu
కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
Keyinaanu dinamulanniyu tommidivandala padi yendlu; appudatadu mrutibondenu.
Genesis 5:14 in English
- King James Version (KJV)
- And all the days of Cainan were nine hundred and ten years: and he died.
- World English Bible (WEB)
- and all of the days of Kenan were nine hundred ten years, then he died.
- American Standard Version (ASV)
- and all the days of Kenan were nine hundred and ten years: and he died.
- Bible in Basic English (BBE)
- And all the years of Kenan's life were nine hundred and ten; and he came to his end.
- Darby Translation (DBY)
- And all the days of Cainan were nine hundred and ten years; and he died.
- Webster's Bible (WBS)
- And all the days of Cainan were nine hundred and ten years; and he died.
- Young's Literal Translation (YLT)
- And all the days of Cainan are nine hundred and ten years, and he dieth.
Read in context
- 12కేయినాను డెబ్బది యేండ్లు బ్రదికి మహలలేలును కనెను.
- 13మహలలేలును కనిన తరువాత కేయినాను ఎనిమిది వందల నలువది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.
- 14కేయినాను దినములన్నియు తొమ్మిదివందల పది యేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 15మహలలేలు అరువది యైదేండ్లు బ్రదికి యెరెదును కనెను.
- 16యెరెదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది యేండ్లు బ్రదికి కుమారులను కుమార్తెలను కనెను.