Genesis · chapter 5 · verse 22
Genesis 5:22 in Telugu
హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
Hanoku metooshelanu kanina taruvaata moodu vandala yendlu devunito naduchuchu kumaarulanu kumaartelanu kanenu.
Genesis 5:22 in English
- King James Version (KJV)
- And Enoch walked with God after he begat Methuselah three hundred years, and begat sons and daughters:
- World English Bible (WEB)
- After Methuselah’s birth, Enoch walked with God for three hundred years, and became the father of more sons and daughters.
- American Standard Version (ASV)
- and Enoch walked with God after he begat Methuselah three hundred years, and begat sons and daughters:
- Bible in Basic English (BBE)
- And after the birth of Methuselah, Enoch went on in God's ways for three hundred years, and had sons and daughters:
- Darby Translation (DBY)
- And Enoch walked with God after he had begotten Methushelah three hundred years, and begot sons and daughters.
- Webster's Bible (WBS)
- And Enoch walked with God after he begat Methuselah three hundred years, and begat sons and daughters:
- Young's Literal Translation (YLT)
- And Enoch walketh habitually with God after his begetting Methuselah three hundred years, and begetteth sons and daughters.
Read in context
- 20యెరెదు దినములన్నియు తొమ్మిదివందల అరువదిరెండేండ్లు; అప్పుడతడు మృతిబొందెను.
- 21హనోకు అరువది యైదేండ్లు బ్రదికి మెతూషెలను కనెను.
- 22హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందల యేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
- 23హనోకు దినములన్నియు మూడువందల అరువదియైదేండ్లు.
- 24హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
Cross references
- 1 Thessalonians 2:12 1 థెస్సలొనీకయులకు 2:12తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.
- Genesis 17:1 ఆదికాండము 17:1అబ్రాము తొంబదితొమ్మిది యేండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తిగల దేవుడను; నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై యుండుము.
- Luke 1:6 లూకా 1:6వీరిద్దరు ప్రభువుయొక్క సకల మైన ఆజ్ఞలచొప్పునను న్యాయవిధుల చొప్పునను నిరప రాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై యుండిరి.
- Malachi 2:6 మలాకీ 2:6సత్యముగల ధర్మశాస్త్రము బోధించుచు దుర్భోధ నేమాత్రమును చేయక సమాధానమునుబట్టియు యథార్థతనుబట్టియు నన్ననుసరించి నడచుకొనువారై, దోషమునుండి యనేకులను త్రిప్పిరి.
- Genesis 6:9 ఆదికాండము 6:9నోవహు వంశావళి యిదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడునై యుండెను. నోవహు దేవునితో కూడ నడచినవాడు.
- Micah 6:8 మీకా 6:8మనుష్యుడా, యేది ఉత్తమమో అది నీకు తెలియజేయబడియున్నది; న్యాయముగా నడుచుకొను టయు, కనికరమును ప్రేమించుటయు, దీనమనస్సుకలిగి నీ దేవుని యెదుట ప్రవర్తించుటయు, ఇంతేగదా యెహోవా నిన్నడుగుచున్నాడు.
- 1 John 1:7 1 యోహాను 1:7అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచినయెడల. మనము అన్యోన్యసహవాసము గలవారమై యుందుము; అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపమునుండి మనలను పవిత్రులనుగా చేయును.
- Psalm 116:9 కీర్తనలు 116:9సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.
- Leviticus 26:12 లేవీయకాండము 26:12నేను మీ మధ్య నడిచెదను మీకు దేవుడనైయుందును; మీరు నాకు ప్రజలై యుందురు.
- Hebrews 11:5–6 హెబ్రీయులకు 11:5–6విశ్వాసమునుబట్టి హనోకు మరణము చూడకుండునట్లు కొని పోబడెను; అతడు కొనిపోబడకమునుపు దేవునికి ఇష్టుడై యుండెనని సాక్ష్యము పొందెను; కాగా దేవుడతని కొని పోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.
- Colossians 1:10 కొలొస్సయులకు 1:10ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినవారునై, ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞాన మందు అభివృద్ధి పొందుచు, అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టునట్లు,
- Genesis 24:40 ఆదికాండము 24:40అతడు ఎవని సన్నిధిలో నేను జీవించుచున్నానో ఆ యెహోవా నీతో కూడ తన దూతను పంపి నీ ప్రయాణము సఫలము చేయును గనుక నీవు నా వంశస్థులలో నా తండ్రి యింటనుండి నా కుమారునికి భార్యను తీసికొని వచ్చెదవు.
Original words (Hebrew)
- Enoch · H2585חֲנוֹךְ Chănôwk
- walked · H1980הָלַךְ hâlak
- with · H854אֵת ʼêth
- God · H430אֱלֹהִים ʼĕlôhîym
- after · H310אַחַר ʼachar
- begat · H3205יָלַד yâlad
- Methuselah · H4968מְתוּשֶׁלַח Mᵉthûwshelach
- three · H7969שָׁלוֹשׁ shâlôwsh
- hundred · H3967מֵאָה mêʼâh
- years · H8141שָׁנֶה shâneh
- begat · H3205יָלַד yâlad
- sons · H1121בֵּן bên
- daughters · H1323בַּת bath