Skip to content
ThuthiThuthiThuthi
1 Thessalonians · chapter 2 · verse 12

1 Thessalonians 2:12 in Telugu

తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.

Tandri tana biddala yedala naduchukonureetigaa meelo prativaaniyedala memu naduchukontimani meeku teliyunu.

1 Thessalonians 2:12 in English

King James Version (KJV)
That ye would walk worthy of God, who hath called you unto his kingdom and glory.
World English Bible (WEB)
to the end that you should walk worthily of God, who calls you into his own Kingdom and glory.
American Standard Version (ASV)
to the end that ye should walk worthily of God, who calleth you into his own kingdom and glory.
Bible in Basic English (BBE)
So that your lives might be pleasing to God, who has given you a part in his kingdom and his glory.
Darby Translation (DBY)
that ye should walk worthy of God, who calls you to his own kingdom and glory.
Webster's Bible (WBS)
That ye would walk worthy of God, who hath called you into his kingdom and glory.
Young's Literal Translation (YLT)
for your walking worthily of God, who is calling you to His own reign and glory.

Read in context

  1. 10మేము విశ్వాసులైన మీయెదుట ఎంత భక్తిగాను, నీతి గాను, అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును సాక్షి
  2. 11తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని మేము మీలో ప్రతివానిని హెచ్చరించుచు, ధైర్యపరచుచు సాక్ష్యమిచ్చుచు,
  3. 12తండ్రి తన బిడ్డల యెడల నడుచుకొనురీతిగా మీలో ప్రతివానియెడల మేము నడుచుకొంటిమని మీకు తెలియును.
  4. 13ఆ హేతువుచేతను, మీరు దేవునిగూర్చిన వర్తమాన వాక్యము మావలన అంగీకరించినప్పుడు, మనుష్యుల వాక్య మని యెంచక అది నిజముగా ఉన్నట్టు దేవుని వాక్యమని దానిని అంగీకరించితిరి గనుక మేమును మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. ఆ వాక్యమే విశ్వాసులైన మీలో కార్యసిద్ధి కలుగజేయుచున్నది.
  5. 14అవును సహోదరులారా, మీరు యూదయలో క్రీస్తు యేసునందున్న దేవుని సంఘములను పోలి నడుచుకొనిన వారైతిరి. వారుయూదులవలన అనుభవించినట్టి శ్రమలే మీరును మీ సొంతదేశస్థులవలన అనుభవించితిరి.
Read all of 1 Thessalonians 2

Cross references

Original words (Greek)

1 Thessalonians 2:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.