Genesis · chapter 7 · verse 22
Genesis 7:22 in Telugu
పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.
Podi nelameedanunna vaatannitilonu naasikaarandhramulalo jeevaatma sambandhamaina oopirigalavanniyu chanipoyenu.
Genesis 7:22 in English
- King James Version (KJV)
- All in whose nostrils [was] the breath of life, of all that [was] in the dry [land], died.
- World English Bible (WEB)
- All on the dry land, in whose nostrils was the breath of the spirit of life, died.
- American Standard Version (ASV)
- all in whose nostrils was the breath of the spirit of life, of all that was on the dry land, died.
- Bible in Basic English (BBE)
- Everything on the dry land, in which was the breath of life, came to its end.
- Darby Translation (DBY)
- everything which had in its nostrils the breath of life, of all that was on the dry [land], died.
- Webster's Bible (WBS)
- All in whose nostrils [was] the breath of life, of all that [was] on the dry [land], died.
- Young's Literal Translation (YLT)
- all in whose nostrils [is] breath of a living spirit — of all that [is] in the dry land — have died.
Read in context
- 20పదిహేను మూరల యెత్తున నీళ్లు ప్రచండముగా ప్రబలెను గనుక పర్వతములును మునిగి పోయెను.
- 21అప్పుడు పక్షులేమి పశువులేమి మృగములేమి భూమిమీద ప్రాకు పురుగులేమి భూమిమీద సంచరించు సమస్త శరీరులేమి సమస్త నరులేమి చచ్చిపోయిరి.
- 22పొడి నేలమీదనున్న వాటన్నిటిలోను నాసికారంధ్రములలో జీవాత్మ సంబంధమైన ఊపిరిగలవన్నియు చనిపోయెను.
- 23నరులతో కూడ పశువులును పురుగులును ఆకాశ పక్షులును నేలమీదనున్న జీవరాసులన్నియు తుడిచి వేయబడెను. అవి భూమిమీద నుండకుండ తుడిచివేయబడెను. నోవహును అతనితో కూడ ఆ ఓడలో నున్నవియు మాత్రము మిగిలియుండెను.
- 24నూట ఏబది దినముల వరకు నీళ్లు భూమిమీద ప్రచండముగా ప్రబలెను.
Cross references
- Genesis 2:7 ఆదికాండము 2:7దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను.
- Genesis 6:17 ఆదికాండము 6:17ఇదిగో నేనే జీవ వాయువుగల సమస్త శరీరులను ఆకాశము క్రింద నుండ కుండ నాశము చేయుటకు భూమిమీదికి జలప్రవాహము రప్పించుచున్నాను. లోకమందున్న సమస్తమును చని పోవును;