Genesis · chapter 7 · verse 8
Genesis 7:8 in Telugu
దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను,
Devudu novahunaku aajnyaapinchina prakaaramu pavitra jantuvulalonu apavitra jantuvulalonu, pakshulalonu nelanu praaku vaatannitilonu,
Genesis 7:8 in English
- King James Version (KJV)
- Of clean beasts, and of beasts that [are] not clean, and of fowls, and of every thing that creepeth upon the earth,
- World English Bible (WEB)
- Clean animals, unclean animals, birds, and everything that creeps on the ground
- American Standard Version (ASV)
- Of clean beasts, and of beasts that are not clean, and of birds, and of everything that creepeth upon the ground,
- Bible in Basic English (BBE)
- Of clean beasts, and of beasts which are not clean, and of birds, and of everything which goes on the earth,
- Darby Translation (DBY)
- Of clean beasts, and of beasts that are not clean, and of fowl, and of everything that creeps on the ground,
- Webster's Bible (WBS)
- Of clean beasts, and of beasts that [are] not clean, and of fowls, and of every animal that creepeth upon the earth;
- Young's Literal Translation (YLT)
- of the clean beasts and of the beasts that [are] not clean, and of the fowl, and of every thing that is creeping upon the ground,
Read in context
- 6ఆ జలప్రవాహము భూమిమీదికి వచ్చినప్పుడు నోవహు ఆరువందల యేండ్లవాడు.
- 7అప్పుడు నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును ఆ ప్రవాహజలములను తప్పించుకొనుటకై ఆ ఓడలో ప్రవేశించిరి.
- 8దేవుడు నోవహునకు ఆజ్ఞాపించిన ప్రకారము పవిత్ర జంతువులలోను అపవిత్ర జంతువులలోను, పక్షులలోను నేలను ప్రాకు వాటన్నిటిలోను,
- 9మగది ఆడుది జతజతలుగా ఓడలోనున్న నోవహు నొద్దకు చేరెను.
- 10ఏడు దినములైన తరువాత ఆ ప్రవాహజలములు భూమిమీదికి వచ్చెను.