Skip to content
ThuthiThuthiThuthi
Genesis · chapter 8 · verse 18

Genesis 8:18 in Telugu

కాబట్టి నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి.

Kaabatti novahunu atanito kooda atani kumaarulunu atani bhaaryayu atani kodandrunu bayatiki vachchiri.

Genesis 8:18 in English

King James Version (KJV)
And Noah went forth, and his sons, and his wife, and his sons’ wives with him:
World English Bible (WEB)
Noah went out, with his sons, his wife, and his sons’ wives with him.
American Standard Version (ASV)
And Noah went forth, and his sons, and his wife, and his sons’ wives with him:
Bible in Basic English (BBE)
And Noah went out with his sons and his wife and his sons' wives;
Darby Translation (DBY)
And Noah went out, and his sons, and his wife, and his sons' wives with him.
Webster's Bible (WBS)
And Noah went forth, and his sons, and his wife, and his sons' wives with him:
Young's Literal Translation (YLT)
And Noah goeth out, and his sons, and his wife, and his sons' wives with him;

Read in context

  1. 16నీవును నీతోకూడ నీ భార్యయు నీ కుమారులును నీ కోడండ్రును ఓడలోనుండి బయటికి రండి.
  2. 17పక్షులు పశువులు భూమిమీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్తశరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకొని వెలుపలికి రావలెను. అవి భూమిమీద బహుగా విస్తరించి భూమిమీద ఫలించి అభివృద్ధి పొందవలెనని నోవహుతో చెప్పెను.
  3. 18కాబట్టి నోవహును అతనితో కూడ అతని కుమారులును అతని భార్యయు అతని కోడండ్రును బయటికి వచ్చిరి.
  4. 19ప్రతి జంతువును ప్రాకు ప్రతి పురుగును ప్రతి పిట్టయు భూమిమీద సంచరించునవన్నియు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలోనుండి బయటికి వచ్చెను.
  5. 20అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసికొని ఆ పీఠముమీద దహనబలి అర్పించెను.
Read all of Genesis 8

Cross references

Original words (Hebrew)

Genesis 8:18 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.