Skip to content
ThuthiThuthiThuthi
Habakkuk · chapter 1 · verse 7

Habakkuk 1:7 in Telugu

వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వ మును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.

Vaaru ghoramaina bheekarajanamugaa unnaaru, vaaru prabhutva munu vidhulanu tama yichchhavachchinatlu erparachukonduru.

Habakkuk 1:7 in English

King James Version (KJV)
They [are] terrible and dreadful: their judgment and their dignity shall proceed of themselves.
World English Bible (WEB)
They are feared and dreaded. Their judgment and their dignity proceed from themselves.
American Standard Version (ASV)
They are terrible and dreadful; their judgment and their dignity proceed from themselves.
Bible in Basic English (BBE)
They are greatly to be feared: their right comes from themselves.
Darby Translation (DBY)
They are terrible and dreadful: their judgment and their dignity proceed from themselves.
Webster's Bible (WBS)
They [are] terrible and dreadful: their judgment and their dignity shall proceed from themselves.
Young's Literal Translation (YLT)
Terrible and fearful it [is], From itself its judgment and its excellency go forth.

Read in context

  1. 5అన్యజనులలో జరుగునది చూడుడి, ఆలోచించుడి, కేవలము విస్మయమునొందుడి. మీ దినములలో నేనొక కార్యము జరిగింతును, ఆలాగు జరుగునని యొకడు మీకు తెలిపినను మీరతని నమ్మకయుందురు.
  2. 6ఆలకించుడి, తమవికాని ఉనికిపట్టులను ఆక్రమించవలెనని భూదిగంతములవరకు సంచరించు ఉద్రేకముగల క్రూరులగు కల్దీయులను నేను రేపు చున్నాను.
  3. 7వారు ఘోరమైన భీకరజనముగా ఉన్నారు, వారు ప్రభుత్వ మును విధులను తమ యిచ్ఛవచ్చినట్లు ఏర్పరచుకొందురు.
  4. 8వారి గుఱ్ఱ ములు చిరుతపులులకంటె వేగముగా పరుగులెత్తును, రాత్రి యందు తిరుగులాడు తోడేళ్లకంటెను అవి చురుకైనవి;వారి రౌతులు దూరమునుండి వచ్చి తటాలున జొరబడు దురు, ఎరను పట్టుకొనుటకై పక్షిరాజు వడిగా వచ్చునట్లు వారు పరుగులెత్తి వత్తురు.
  5. 9వెనుక చూడకుండ బలా త్కారము చేయుటకై వారు వత్తురు, ఇసుక రేణువులంత విస్తారముగా వారు జనులను చెరపట్టు కొందురు.
Read all of Habakkuk 1

Cross references

Original words (Hebrew)

Habakkuk 1:7 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.