Skip to content
ThuthiThuthiThuthi
Habakkuk · chapter 3 · verse 12

Habakkuk 3:12 in Telugu

బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించు చున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు

Bahu raudramukaligi neevu bhoomimeeda sancharinchu chunnaavu mahogrudavai janamulanu anagadrokkuchunnaavu

Habakkuk 3:12 in English

King James Version (KJV)
Thou didst march through the land in indignation, thou didst thresh the heathen in anger.
World English Bible (WEB)
You marched through the land in wrath. You threshed the nations in anger.
American Standard Version (ASV)
Thou didst march through the land in indignation; Thou didst thresh the nations in anger.
Bible in Basic English (BBE)
You went stepping through the land in wrath, crushing the nations in your passion.
Darby Translation (DBY)
Thou didst march through the land in indignation, Thou didst thresh the nations in anger.
Webster's Bible (WBS)
Thou didst march through the land in indignation, thou didst thresh the heathen in anger.
Young's Literal Translation (YLT)
In indignation Thou dost tread earth, In anger Thou dost thresh nations.

Read in context

  1. 10నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును.
  2. 11నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.
  3. 12బహు రౌద్రముకలిగి నీవు భూమిమీద సంచరించు చున్నావు మహోగ్రుడవై జనములను అణగద్రొక్కుచున్నావు
  4. 13నీ జనులను రక్షించుటకు నీవు బయలుదేరుచున్నావు నీవు నియమించిన అభిషిక్తుని రక్షించుటకు బయలు దేరుచున్నావు దుష్టుల కుటుంబికులలో ప్రధానుడొకడుండకుండ వారి తలను మెడను ఖండించి వారిని నిర్మూలము చేయుచున్నావు. (సెలా. )
  5. 14బీదలను రహస్యముగా మింగివేయవలెనని ఉప్పొం గుచు నన్ను పొడిచేయుటకై తుపానువలె వచ్చు యోధుల తలలలో రాజుయొక్క ఈటెలను నాటుచున్నావు.
Read all of Habakkuk 3

Cross references

Original words (Hebrew)

Habakkuk 3:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.