Skip to content
ThuthiThuthiThuthi
Habakkuk · chapter 3 · verse 5

Habakkuk 3:5 in Telugu

ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చు చున్నవి

Aayanaku mundugaa tegullu naduchuchunnavi aayana paadamula venta agni merupulu vachchu chunnavi

Habakkuk 3:5 in English

King James Version (KJV)
Before him went the pestilence, and burning coals went forth at his feet.
World English Bible (WEB)
Plague went before him, and pestilence followed his feet.
American Standard Version (ASV)
Before him went the pestilence, And fiery bolts went forth at his feet.
Bible in Basic English (BBE)
Before him went disease, and flames went out at his feet.
Darby Translation (DBY)
Before him went the pestilence, And a burning flame went forth at his feet.
Webster's Bible (WBS)
Before him went the pestilence, and burning coals went forth at his feet.
Young's Literal Translation (YLT)
Before Him goeth pestilence, And a burning flame goeth forth at His feet.

Read in context

  1. 3దేవుడు తేమానులోనుండి బయలుదేరుచున్నాడు పరిశుద్ధదేవుడు పారానులోనుండి వేంచేయు చున్నాడు. (సెలా. ) ఆయన మహిమ ఆకాశమండలమంతటను కనబడు చున్నది భూమి ఆయన ప్రభావముతో నిండియున్నది.
  2. 4సూర్యకాంతితో సమానమైన ప్రకాశము కనబడుచున్నది ఆయన హస్తములనుండి కిరణములు బయలువెళ్లు చున్నవి అచ్చట ఆయన బలము దాగియున్నది.
  3. 5ఆయనకు ముందుగా తెగుళ్లు నడుచుచున్నవి ఆయన పాదముల వెంట అగ్ని మెరుపులు వచ్చు చున్నవి
  4. 6ఆయన నిలువబడగా భూమి కంపించును ఆయన చూడగా జనులందరు ఇటు అటు తొలుగు దురు ఆదికాల పర్వతములు బద్దలైపోవును పురాతన గిరులు అణగును పూర్వకాలము మొదలుకొని ఆయన ఈలాగు జరి గించువాడు.
  5. 7కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణ కెను.
Read all of Habakkuk 3

Cross references

Original words (Hebrew)

Habakkuk 3:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.