Skip to content
ThuthiThuthiThuthi
Numbers · chapter 14 · verse 12

Numbers 14:12 in Telugu

నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా

Nenu vaariki svaasthyamiyyaka tegulucheta vaarini hatamuchesi, yee janamukante mahaa balamugala goppa janamunu neevalana puttinchedanani mosheto cheppagaa

Numbers 14:12 in English

King James Version (KJV)
I will smite them with the pestilence, and disinherit them, and will make of thee a greater nation and mightier than they.
World English Bible (WEB)
I will strike them with the pestilence, and disinherit them, and will make of you a nation greater and mightier than they.”
American Standard Version (ASV)
I will smite them with the pestilence, and disinherit them, and will make of thee a nation greater and mightier than they.
Bible in Basic English (BBE)
I will send disease on them for their destruction, and take away their heritage, and I will make of you a nation greater and stronger than they.
Darby Translation (DBY)
I will smite them with the pestilence, and destroy them, and will make of thee a nation greater and mightier than they.
Webster's Bible (WBS)
I will smite them with the pestilence, and disinherit them, and will make of thee a greater nation and mightier than they.
Young's Literal Translation (YLT)
I smite it with pestilence, and dispossess it, and make thee become a nation greater and mightier than it.'

Read in context

  1. 10ప్రత్యక్షపు గుడారములో యెహోవా మహిమ ఇశ్రా యేలీయుల కందరికి కనబడెను.
  2. 11యెహోవాఎన్నాళ్లవరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు? ఎన్నాళ్లవరకు నేను వారి మధ్యను చేసిన సూచకక్రియలన్నిటిని చూచి నన్ను నమ్మక యుందురు?
  3. 12నేను వారికి స్వాస్థ్యమియ్యక తెగులుచేత వారిని హతముచేసి, యీ జనముకంటె మహా బలముగల గొప్ప జనమును నీవలన పుట్టించెదనని మోషేతో చెప్పగా
  4. 13మోషే యెహోవాతో ఇట్లనెనుఆలాగైతే ఐగుప్తీయులు దానిగూర్చి విందురు; నీవు నీ బలముచేత ఈ జనమును ఐగుప్తీయులలోనుండి రప్పించితివిగదా; వీరు ఈ దేశనివాసులతో ఈ సంగతి చెప్పియుందురు.
  5. 14యెహోవా అను నీవు ఈ ప్రజల మధ్యనున్నావనియు, యెహోవా అను నీవు ముఖాముఖిగా కనబడినవాడ వనియు, నీ మేఘము వారిమీద నిలుచుచున్నదనియు, నీవు పగలు మేఘస్తంభములోను రాత్రి అగ్నిస్తంభములోను వారి ముందర నడుచుచున్నావనియు వారు వినియున్నారు గదా.
Read all of Numbers 14

Cross references

Original words (Hebrew)

Numbers 14:12 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.