Skip to content
ThuthiThuthiThuthi
Habakkuk · chapter 3 · verse 9

Habakkuk 3:9 in Telugu

విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు (సెలా. ) భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు.

Villu varalonundi teeyabadiyunnadi nee vaakkutodani pramaanamu chesi nee baanamulanu siddhaparachiyunnaavu (selaa. ) bhoomini baddalu chesi nadulanu kalugajeyuchunnaavu.

Habakkuk 3:9 in English

King James Version (KJV)
Thy bow was made quite naked, [according] to the oaths of the tribes, [even thy] word. Selah. Thou didst cleave the earth with rivers.
World English Bible (WEB)
You uncovered your bow. You called for your sworn arrows. Selah. You split the earth with rivers.
American Standard Version (ASV)
Thy bow was made quite bare; The oaths to the tribes were a [sure] word. [Selah Thou didst cleave the earth with rivers.
Bible in Basic English (BBE)
Your bow was quite uncovered. Selah. By you the earth was cut through with rivers.
Darby Translation (DBY)
Thy bow was made naked, The rods [of discipline] sworn according to [thy] word. Selah. Thou didst cleave the earth with rivers.
Webster's Bible (WBS)
Thy bow was made quite naked, [according] to the oaths of the tribes, [even thy] word. Selah. Thou didst cleave the earth with rivers.
Young's Literal Translation (YLT)
Utterly naked Thou dost make Thy bow, Sworn are the tribes — saying, 'Pause!' [With] rivers Thou dost cleave the earth.

Read in context

  1. 7కూషీయుల డేరాలలో ఉపద్రవము కలుగగా నేను చూచితిని మిద్యాను దేశస్థుల డేరాల తెరలు గజగజ వణ కెను.
  2. 8యెహోవా, నదులమీద నీకు కోపము కలిగినందుననా నదులమీద నీకు ఉగ్రత కలిగినందుననా సముద్రముమీద నీకు ఉగ్రత కలిగినందుననా నీ గుఱ్ఱములను కట్టుకొని రక్షణార్థమైన రథములమీద ఎక్కి వచ్చుచున్నావు?
  3. 9విల్లు వరలోనుండి తీయబడియున్నది నీ వాక్కుతోడని ప్రమాణము చేసి నీ బాణములను సిద్ధపరచియున్నావు (సెలా. ) భూమిని బద్దలు చేసి నదులను కలుగజేయుచున్నావు.
  4. 10నిన్ను చూచి పర్వతములు కంపించును జలములు ప్రవాహములుగా పారును సముద్రాగాధము ఘోషించుచు తన చేతులు పై కెత్తును.
  5. 11నీ ఈటెలు తళతళలాడగా సంచరించు నీ బాణముల కాంతికి భయపడి సూర్యచంద్రులు తమ నివాసములలో ఆగిపోవుదురు.
Read all of Habakkuk 3

Cross references

Original words (Hebrew)

Habakkuk 3:9 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.