Hebrews · chapter 6 · verse 13
Hebrews 6:13 in Telugu
దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక
Devudu abraahaamunaku vaagdaanamu chesinappudu tanakante e goppavaanitodu ani pramaanamu cheyaleka poyenu ganuka
Hebrews 6:13 in English
- King James Version (KJV)
- For when God made promise to Abraham, because he could swear by no greater, he sware by himself,
- World English Bible (WEB)
- For when God made a promise to Abraham, since he could swear by no one greater, he swore by himself,
- American Standard Version (ASV)
- For when God made promise to Abraham, since he could swear by none greater, he sware by himself,
- Bible in Basic English (BBE)
- For when God made his oath to Abraham, because there was no greater oath, he made it by himself,
- Darby Translation (DBY)
- For God, having promised to Abraham, since he had no greater to swear by, swore by himself,
- Webster's Bible (WBS)
- For when God made promise to Abraham, because he could swear by no greater, he swore by himself,
- Young's Literal Translation (YLT)
- For to Abraham God, having made promise, seeing He was able to swear by no greater, did swear by Himself,
Read in context
- 11మీరు మందులు కాక, విశ్వాసము చేతను ఓర్పుచేతను వాగ్దానములను స్వతంత్రించుకొను వారిని పోలి నడుచుకొనునట్లుగా మీలో ప్రతివాడును
- 12మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించు చున్నాము.
- 13దేవుడు అబ్రాహామునకు వాగ్దానము చేసినప్పుడు తనకంటె ఏ గొప్పవానితోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక
- 14తనతోడు అని ప్రమాణముచేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును నిశ్చయముగా నిన్ను విస్తరింపజేతును అని చెప్పెను.
- 15ఆ మాట నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దానఫలము పొందెను.
Cross references
- Genesis 22:15–18 ఆదికాండము 22:15–18యెహోవా దూత రెండవ మారు పరలోకమునుండి అబ్రాహామును పిలిచి యిట్లనెను నీవు నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుకతీయక యీ కార్యము చేసినందున నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్రతీరమందలి యిసుకవలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపచేసెదను; నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరచుకొందురు. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నియు నీ సంతానమువలన ఆశీర్వదించబడును నాతోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెలవిచ్చెననెను.
- Psalm 105:9–10 కీర్తనలు 105:9–10ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణమును నిత్యము ఆయన జ్ఞాపకము చేసికొనును. వారి సంఖ్య కొద్దిగా నుండగను ఆ కొద్ది మంది ఆ దేశమందు పరదేశులై యుండగను
- Luke 1:73 లూకా 1:73ఆయన మన పితరులను కరుణించుటకును తన పరిశుద్ధ నిబంధనను, అనగా మన తండ్రియైన
- Isaiah 45:23 యెషయా 45:23నా యెదుట ప్రతి మోకాలు వంగుననియు ప్రతి నాలుకయు నాతోడని ప్రమాణము చేయుననియు నేను నా పేరట ప్రమాణము చేసియున్నాను నీతిగల నా నోటి మాట బయలుదేరియున్నది అది వ్యర్థము కానేరదు.
- Micah 7:20 మీకా 7:20పూర్వ కాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్ర హింతువు.
- Jeremiah 22:5 యిర్మీయా 22:5మీరు ఈ మాటలు విననియెడల ఈ నగరుపాడై పోవును, నా తోడని ప్రమాణము చేయుచున్నాను; ఇదే యెహోవా వాక్కు.
- Hebrews 6:16–18 హెబ్రీయులకు 6:16–18మనుష్యులు తమకంటె గొప్పవానితోడు అని ప్రమాణము చేతురు; వారి ప్రతి వివాదములోను వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పము నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైనవారికి మరి నిశ్చయముగా కనుపరచవలెనని ఉద్దేశించినవాడై, తాను అబద్ధమాడజాలని నిశ్చలమైన రెండు సంగతులనుబట్టి, మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
- Jeremiah 49:13 యిర్మీయా 49:13బొస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారి గాను శాపవచనముగాను ఉండుననియు, దాని పట్టణము లన్నియు ఎన్నటెన్నటికి పాడుగానుండుననియు నా తోడని ప్రమాణము చేసియున్నానని యెహోవా సెల విచ్చుచున్నాడు.
- Ezekiel 32:13 యెహెజ్కేలు 32:13మరియు గొప్పప్రవాహముల దరినున్న పశువులనన్నిటిని నేను లయపరచెదను, నరుని కాలైనను పశువుకాలైనను వాటిని కదలింపకయుండును.
Original words (Greek)
- For · G1063γάρ gár
- when · G1861ἐπαγγέλλω epangéllō
- God · G2316θεός theós
- promise · G1861ἐπαγγέλλω epangéllō
- Abraham · G11Ἀβραάμ Abraám
- because · G1893ἐπεί epeí
- could · G2192ἔχω échō
- swear · G3660ὀμνύω omnýō
- by · G2596κατά katá
- no · G3762οὐδείς oudeís
- greater · G3173μέγας mégas
- sware · G3660ὀμνύω omnýō
- by · G2596κατά katá
- himself · G1438ἑαυτοῦ heautoû