Skip to content
ThuthiThuthiThuthi
Haggai · chapter 1 · verse 3

Haggai 1:3 in Telugu

అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా

Anduku yehovaa vaakku pratyakshamai pravaktayagu haggayidvaaraa selavichchinademanagaa

Haggai 1:3 in English

King James Version (KJV)
Then came the word of the LORD by Haggai the prophet, saying,
World English Bible (WEB)
Then the LORD’s word came by Haggai the prophet, saying,
American Standard Version (ASV)
Then came the word of Jehovah by Haggai the prophet, saying,
Bible in Basic English (BBE)
Then the word of the Lord came by Haggai the prophet, saying,
Darby Translation (DBY)
And the word of Jehovah came by Haggai the prophet, saying,
Webster's Bible (WBS)
Then came the word of the LORD by Haggai the prophet, saying,
Young's Literal Translation (YLT)
And there is a word of Jehovah by the hand of Haggai the prophet, saying:

Read in context

  1. 1రాజైన దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము ఆరవ నెల మొదటి దినమున ప్రవక్తయగు హగ్గయి ద్వారా యూదా దేశముమీద అధికారియు షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలుకును ప్రధానయాజకుడును యెహోజాదాకు కుమారుడునైన యెహోషువకును యెహోవా వాక్కు ప్రత్యక్షమై యీలాగు సెలవిచ్చెను సైన్యములకధిపతియగు యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా
  2. 2సమయమింక రాలేదు, యెహోవా మందిర మును కట్టించుటకు సమయమింక రాలేదని యీ జనులు చెప్పుచున్నారే.
  3. 3అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా
  4. 4ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?
  5. 5కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
Read all of Haggai 1

Cross references

Original words (Hebrew)

Haggai 1:3 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.