Skip to content
ThuthiThuthiThuthi
Haggai · chapter 1 · verse 5

Haggai 1:5 in Telugu

కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.

Kaabatti sainyamulakadhipatiyagu yehovaa selavichchunademanagaa mee pravartananugoorchi aalochinchukonudi.

Haggai 1:5 in English

King James Version (KJV)
Now therefore thus saith the LORD of hosts; Consider your ways.
World English Bible (WEB)
Now therefore this is what the LORD of Armies says: ‘Consider your ways.
American Standard Version (ASV)
Now therefore thus saith Jehovah of hosts: Consider your ways.
Bible in Basic English (BBE)
For this cause the Lord of armies has said, Give thought to your ways.
Darby Translation (DBY)
And now thus saith Jehovah of hosts: Consider your ways.
Webster's Bible (WBS)
Now therefore thus saith the LORD of hosts; Consider your ways.
Young's Literal Translation (YLT)
And now, thus said Jehovah of Hosts, Set your heart to your ways.

Read in context

  1. 3అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయిద్వారా సెలవిచ్చినదేమనగా
  2. 4ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబీవేసిన యిండ్లలో నిసించుటకు ఇది సమయమా?
  3. 5కాబట్టి సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
  4. 6మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను, మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నది, పానము చేయుచున్నను దాహము తీరకయున్నది, బట్టలు కప్పు కొనుచున్నను చలి ఆగకున్నది, పనివారు కష్టముచేసి జీతము సంపాదించుకొనినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది.
  5. 7కాగా సైన్యములకధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా మీ ప్రవర్తననుగూర్చి ఆలోచించుకొనుడి.
Read all of Haggai 1

Cross references

Original words (Hebrew)

Haggai 1:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.