Skip to content
ThuthiThuthiThuthi
Haggai · chapter 2 · verse 5

Haggai 2:5 in Telugu

మీరు ఐగుప్తుదేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.

Meeru aiguptudeshamulo nundi vachchinappudu nenu meeto chesina nibandhana jnyaapakamu chesikonudi; naa aatma mee madhyana unnadi ganuka bhayapadakudi.

Haggai 2:5 in English

King James Version (KJV)
[According to] the word that I covenanted with you when ye came out of Egypt, so my spirit remaineth among you: fear ye not.
World English Bible (WEB)
This is the word that I covenanted with you when you came out of Egypt, and my Spirit lived among you. ‘Don’t be afraid.’
American Standard Version (ASV)
[according to] the word that I covenanted with you when ye came out of Egypt, and my Spirit abode among you: fear ye not.
Bible in Basic English (BBE)
The agreement which I made with you when you came out of Egypt, and my spirit, are with you still; have no fear.
Darby Translation (DBY)
The word that I covenanted with you when ye came out of Egypt, and my Spirit, remain among you: fear ye not.
Webster's Bible (WBS)
[According to] the word that I covenanted with you when ye came out of Egypt, so my spirit remaineth among you: fear ye not.
Young's Literal Translation (YLT)
The thing that I covenanted with you, In your coming forth from Egypt, And My Spirit is remaining in your midst, fear not.

Read in context

  1. 3పూర్వకాలమున ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచినవారు మీలో ఉన్నారు గదా; అట్టివారికి ఇది ఎట్టిదిగా కనబడు చున్నది? దానితో ఇది ఎందునను పోలినది కాదని తోచు చున్నది గదా.
  2. 4అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చున దేమనగా జెరుబ్బాబెలూ, ధైర్యము తెచ్చుకొమ్ము; ప్రధానయాజకుడగు యెహోజాదాకు కుమారుడవైన యెహోషువా, ధైర్యము తెచ్చుకొమ్ము; దేశములోనున్న సమస్తజనులారా, ధైర్యము తెచ్చుకొని పని జరిగించుడి; నేను మీకు తోడుగా ఉన్నాను; ఇదే సైన్యములకు అధి పతియగు యెహోవా వాక్కు.
  3. 5మీరు ఐగుప్తుదేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసికొనుడి; నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడకుడి.
  4. 6మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.
  5. 7నేను అన్యజనులనందరిని కద లింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
Read all of Haggai 2

Cross references

Original words (Hebrew)

Haggai 2:5 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.