Skip to content
ThuthiThuthiThuthi
Haggai · chapter 2 · verse 8

Haggai 2:8 in Telugu

వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.

Vendi naadi, bangaaru naadi, ide sainyamulaku adhipatiyagu yehovaa vaakku.

Haggai 2:8 in English

King James Version (KJV)
The silver [is] mine, and the gold [is] mine, saith the LORD of hosts.
World English Bible (WEB)
The silver is mine, and the gold is mine,’ says the LORD of Armies.
American Standard Version (ASV)
The silver is mine, and the gold is mine, saith Jehovah of hosts.
Bible in Basic English (BBE)
The silver is mine and the gold is mine, says the Lord of armies.
Darby Translation (DBY)
The silver is mine, and the gold is mine, saith Jehovah of hosts.
Webster's Bible (WBS)
The silver [is] mine, and the gold [is] mine, saith the LORD of hosts.
Young's Literal Translation (YLT)
Mine [is] the silver, and Mine the gold, An affirmation of Jehovah of Hosts.

Read in context

  1. 6మరియు సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చునదేమనగా ఇక కొంతకాలము ఇంకొకమారు ఆకాశమును భూమిని సముద్రమును నేలను నేను కంపింపజేతును.
  2. 7నేను అన్యజనులనందరిని కద లింపగా అన్యజనులందరి యొక్క యిష్టవస్తువులు తేబడును; నేను ఈ మందిరమును మహిమతో నింపుదును; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
  3. 8వెండి నాది, బంగారు నాది, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
  4. 9ఈ కడవరి మందిరము యొక్క మహిమ మునుపటి మందిరముయొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతియగు యెహోవా సెల విచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుప ననుగ్రహించెదను; ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు.
  5. 10మరియు దర్యావేషు ఏలుబడియందు రెండవ సంవత్సరము తొమ్మిదవనెల యిరువది నాల్గవ దినమున యెహోవా వాక్కు ప్రవక్తయగు హగ్గయికి ప్రత్యక్షమై సెలవిచ్చిన దేమనగా
Read all of Haggai 2

Cross references

Original words (Hebrew)

Haggai 2:8 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.