Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 10 · verse 17

Hebrews 10:17 in Telugu

వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.

Vaari paapamulanu vaari akramamulanu ikanu ennatikini jnyaapakamuchesikonanu ani prabhuvu cheppuchunnaadu.

Hebrews 10:17 in English

King James Version (KJV)
And their sins and iniquities will I remember no more.
World English Bible (WEB)
“I will remember their sins and their iniquities no more.”
American Standard Version (ASV)
And their sins and their iniquities will I remember no more.
Bible in Basic English (BBE)
And I will keep no more memory of their sins and of their evil-doings.
Darby Translation (DBY)
and their sins and their lawlessnesses I will never remember any more.
Webster's Bible (WBS)
And their sins and iniquities will I remember no more.
Young's Literal Translation (YLT)
and 'their sins and their lawlessness I will remember no more;'

Read in context

  1. 15ఈ విషయమై పరిశుద్ధాత్మకూడ మనకు సాక్ష్యమిచ్చు చున్నాడు.
  2. 16ఏలాగనగా ఆ దినములైన తరువాత నేను వారితో చేయబోవు నిబంధన ఇదేనా ధర్మవిధులను వారి హృదయము నందుంచి వారి మనస్సుమీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత
  3. 17వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికిని జ్ఞాపకముచేసికొనను అని ప్రభువు చెప్పుచున్నాడు.
  4. 18వీటి క్షమాపణ ఎక్కడ కలుగునో అక్కడ పాపపరి హారార్థబలి యికను ఎన్నడును ఉండదు.
  5. 19సహోదరులారా, యేసు మనకొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనదియు, జీవముగలదియు, ఆయన శరీరము అను తెరద్వారా యేర్పరచబడినదియునైన మార్గమున,
Read all of Hebrews 10

Cross references

Original words (Greek)

Hebrews 10:17 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.