Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 10 · verse 35

Hebrews 10:35 in Telugu

కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.

Kaabatti mee dhairyamunu vidichipettakudi; daaniki pratiphalamugaa goppa bahumaanamu kalugunu.

Hebrews 10:35 in English

King James Version (KJV)
Cast not away therefore your confidence, which hath great recompence of reward.
World English Bible (WEB)
Therefore don’t throw away your boldness, which has a great reward.
American Standard Version (ASV)
Cast not away therefore your boldness, which hath great recompense of reward.
Bible in Basic English (BBE)
So do not give up your hope which will be greatly rewarded.
Darby Translation (DBY)
Cast not away therefore your confidence, which has great recompense.
Webster's Bible (WBS)
Cast not away therefore your confidence, which hath great recompense of reward.
Young's Literal Translation (YLT)
Ye may not cast away, then, your boldness, which hath great recompense of reward,

Read in context

  1. 33ఒక విధముగా చూచితే, మీరు నిందలను బాధలను అనుభవించుటచేత పదిమందిలో ఆరడిపడితిరి; మరియొక విధముగా చూచితే, వాటి ననుభ వించినవారితో పాలివారలైతిరి.
  2. 34ఏలాగనగా మీరు ఖైదులో ఉన్నవారిని కరుణించి, మీకు మరి శ్రేష్ఠమైనదియు స్థిరమైనదియునైన స్వాస్థ్యమున్నదని యెరిగి, మీ ఆస్తి కోలుపోవుటకు సంతోషముగా ఒప్పుకొంటిరి.
  3. 35కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి; దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును.
  4. 36మీరు దేవుని చిత్తమును నెరవేర్చినవారై, వాగ్దానముపొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై యున్నది.
  5. 37ఇక కాలము బహు కొంచెముగా ఉన్నది, వచ్చుచున్నవాడు ఆలస్యముచేయక వచ్చును.
Read all of Hebrews 10

Cross references

Original words (Greek)

Hebrews 10:35 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.