Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 4 · verse 14

Hebrews 4:14 in Telugu

ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.

Aakaashamandalamugunda vellina devuni kumaarudaina yesu anu goppa pradhaanayaajakudu manaku unnaadu ganuka manamu oppukoninadaanini gattigaa chepattudamu.

Hebrews 4:14 in English

King James Version (KJV)
Seeing then that we have a great high priest, that is passed into the heavens, Jesus the Son of God, let us hold fast [our] profession.
World English Bible (WEB)
Having then a great high priest who has passed through the heavens, Jesus, the Son of God, let’s hold tightly to our confession.
American Standard Version (ASV)
Having then a great high priest, who hath passed through the heavens, Jesus the Son of God, let us hold fast our confession.
Bible in Basic English (BBE)
Having then a great high priest, who has made his way through the heavens, even Jesus the Son of God, let us be strong in our faith.
Darby Translation (DBY)
Having therefore a great high priest who has passed through the heavens, Jesus the Son of God, let us hold fast the confession.
Webster's Bible (WBS)
Seeing then that we have a great High Priest, that hath passed into the heavens, Jesus the Son of God, let us hold fast [our] profession.
Young's Literal Translation (YLT)
Having, then, a great chief priest passed through the heavens — Jesus the Son of God — may we hold fast the profession,

Read in context

  1. 12ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలముగలదై రెండంచులుగల యెటువంటి ఖడ్గముకంటెను వాడిగా ఉండి, ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంతమట్టుకు దూరుచు, హృదయముయొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది.
  2. 13మరియు ఆయన దృష్టికి కనబడని సృష్ఠము ఏదియు లేదు. మనమెవనికిలెక్క యొప్పచెప్పవలసియున్నదో ఆ దేవుని కన్నులకు సమస్తమును మరుగులేక తేటగా ఉన్నది.
  3. 14ఆకాశమండలముగుండ వెళ్లిన దేవుని కుమారుడైన యేసు అను గొప్ప ప్రధానయాజకుడు మనకు ఉన్నాడు గనుక మనము ఒప్పుకొనినదానిని గట్టిగా చేపట్టుదము.
  4. 15మన ప్రధానయాజకుడు మన బలహీనతలయందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, సమస్త విషయములలోను మనవలెనే శోధింపబడినను, ఆయన పాపము లేనివాడుగా ఉండెను.
  5. 16గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
Read all of Hebrews 4

Cross references

Original words (Greek)

Hebrews 4:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.