Skip to content
ThuthiThuthiThuthi
Hebrews · chapter 11 · verse 14

Hebrews 11:14 in Telugu

ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?

Eelaagu cheppuvaaru tama svadeshamunu vedakuchunnaamani vishada parachuchunnaaru kaaraa?

Hebrews 11:14 in English

King James Version (KJV)
For they that say such things declare plainly that they seek a country.
World English Bible (WEB)
For those who say such things make it clear that they are seeking a country of their own.
American Standard Version (ASV)
For they that say such things make it manifest that they are seeking after a country of their own.
Bible in Basic English (BBE)
For those who say such things make it clear that they are searching for a country for themselves.
Darby Translation (DBY)
For they who say such things shew clearly that they seek [their] country.
Webster's Bible (WBS)
For they that say such things declare plainly that they seek a country.
Young's Literal Translation (YLT)
for those saying such things make manifest that they seek a country;

Read in context

  1. 12అందుచేత మృతతుల్యుడైన ఆ యొకనినుండి, సంఖ్యకు ఆకాశనక్షత్రములవలెను, సముద్రతీరమందలి లెక్కింప శక్యముకాని యిసుకవలెను సంతానము కలిగెను.
  2. 13వీరందరు ఆ వాగ్దానముల ఫలము అనుభవింపక పోయినను, దూరమునుండి చూచి వందనముచేసి, తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై యున్నామని ఒప్పకొని, విశ్వాసముగలవారై మృతినొందిరి.
  3. 14ఈలాగు చెప్పువారు తమ స్వదేశమును వెదకుచున్నామని విశద పరచుచున్నారు కారా?
  4. 15వారు ఏదేశమునుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకమందుంచుకొన్నయెడల మరల వెళ్లుటకు వారికి వీలు కలిగియుండును.
  5. 16అయితే వారు మరి శ్రేష్ఠమైన దేశమును, అనగా పరలోకసంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారినిగూర్చి సిగ్గుపడడు; ఏలయనగా ఆయన వారికొరకు ఒక పట్టణము సిద్ధపరచియున్నాడు.
Read all of Hebrews 11

Cross references

Original words (Greek)

Hebrews 11:14 in Tamil

Telugu Bible: BSI Telugu Old Version, public domain.

King James Version: public domain.

World English Bible: public domain.

American Standard Version: public domain.

Bible in Basic English: public domain.

Darby Translation: public domain.

Noah Webster Bible: public domain.

Young's Literal Translation: public domain.

Strong's numbers and definitions: Open Scriptures, CC BY-SA. Cross references: OpenBible.info, CC BY.