Hebrews · chapter 11 · verse 22
Hebrews 11:22 in Telugu
యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
Yosepu tanaku avasaanakaalamu sameepinchinappadu vishvaasamunubatti ishraayelu kumaarula nirgamanamunugoorchi prashansinchi tana shalyamulanu goorchi vaariki aajnyaapinchenu.
Hebrews 11:22 in English
- King James Version (KJV)
- By faith Joseph, when he died, made mention of the departing of the children of Israel; and gave commandment concerning his bones.
- World English Bible (WEB)
- By faith Joseph, when his end was near, made mention of the departure of the children of Israel, and gave instructions concerning his bones.
- American Standard Version (ASV)
- By faith Joseph, when his end was nigh, made mention of the departure of the children of Israel; and gave commandment concerning his bones.
- Bible in Basic English (BBE)
- By faith Joseph, when his end was near, said that the children of Israel would go out of Egypt; and gave orders about his bones.
- Darby Translation (DBY)
- By faith Joseph [when] dying called to mind the going forth of the sons of Israel, and gave commandment concerning his bones.
- Webster's Bible (WBS)
- By faith Joseph, when he died, made mention of the departing of the children of Israel; and gave commandment concerning his bones.
- Young's Literal Translation (YLT)
- by faith, Joseph dying, concerning the outgoing of the sons of Israel did make mention, and concerning his bones did give command.
Read in context
- 20విశ్వాసమునుబట్టి ఇస్సాకు జరుగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను.
- 21విశ్వాసమునుబట్టి యాకోబు అవసానకాలమందు యోసేపు కుమారులలో ఒక్కొక్కని ఆశీర్వదించి తన చేతికఱ్ఱ మొదలుమీద ఆనుకొని దేవునికి నమస్కారము చేసెను.
- 22యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
- 23మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
- 24మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
Cross references
- Exodus 13:19 నిర్గమకాండము 13:19మరియు మోషే యోసేపు ఎముకలను తీసికొని వచ్చెను. అతడు దేవుడు నిశ్చయముగా దర్శనమిచ్చును; అప్పుడు మీరు నా ఎముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని ఇశ్రాయేలీయుల చేత రూఢిగా ప్రమాణము చేయించుకొని యుండెను.
- Genesis 50:24–25 ఆదికాండము 50:24–25యోసేపు తన సహోదరులను చూచి - నేను చనిపోవుచున్నాను; దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి, యీ దేశములోనుండి తాను అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసియిచ్చిన దేశమునకు మిమ్మును తీసికొని పోవునని చెప్పెను మరియు యోసేపు దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చును; అప్పుడు మీరు నా యెముకలను ఇక్కడనుండి తీసికొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారులచేత ప్రమాణము చేయించుకొనెను.
- Joshua 24:32 యెహోషువ 24:32ఇశ్రాయేలీ యులు ఐగుప్తులోనుండి తెచ్చిన యోసేపు ఎముకలను షెకెములో, అనగా యాకోబు నూరు వరహాలకు షెకెము తండ్రియైన హమోరు కుమారులయొద్ద కొనిన చేని భాగములో వారు పాతిపెట్టిరి. అవి యోసేపు పుత్రులకు ఒక స్వాస్థ్యముగా ఉండెను.
- Acts 7:16 అపొస్తలుల కార్యములు 7:16షెకెములోని హమోరు కుమారులయొద్ద అబ్రా హాము వెలయిచ్చికొనిన సమాధిలో ఉంచబడిరి.
Original words (Greek)
- faith · G4102πίστις pístis
- Joseph · G2501Ἰωσήφ Iōsḗph
- died · G5053τελευτάω teleutáō
- mention · G3421μνημονεύω mnēmoneúō
- of · G4012περί perí
- departing · G1841ἔξοδος éxodos
- children · G5207υἱός huiós
- Israel · G2474Ἰσραήλ Israḗl
- and · G2532καί kaí
- commandment · G1781ἐντέλλομαι entéllomai
- concerning · G4012περί perí
- his · G846αὐτός autós
- bones · G3747ὀστέον ostéon