Hebrews · chapter 11 · verse 24
Hebrews 11:24 in Telugu
మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
Moshe peddavaadainappudu vishvaasamunubatti aiguptu dhanamukante kreestuvishayamaina ninda goppa bhaagyamani yenchukoni,
Hebrews 11:24 in English
- King James Version (KJV)
- By faith Moses, when he was come to years, refused to be called the son of Pharaoh’s daughter;
- World English Bible (WEB)
- By faith Moses, when he had grown up, refused to be called the son of Pharaoh’s daughter,
- American Standard Version (ASV)
- By faith Moses, when he was grown up, refused to be called the son of Pharaoh’s daughter;
- Bible in Basic English (BBE)
- By faith Moses, when he became a man, had no desire to be named the son of Pharaoh's daughter;
- Darby Translation (DBY)
- By faith Moses, when he had become great, refused to be called son of Pharaoh's daughter;
- Webster's Bible (WBS)
- By faith Moses, when he had come to years, refused to be called the son of Pharaoh's daughter;
- Young's Literal Translation (YLT)
- by faith Moses, having become great, did refuse to be called a son of the daughter of Pharaoh,
Read in context
- 22యోసేపు తనకు అవసానకాలము సమీపించినప్పడు విశ్వాసమునుబట్టి ఇశ్రాయేలు కుమారుల నిర్గమనమునుగూర్చి ప్రశంసించి తన శల్యములను గూర్చి వారికి ఆజ్ఞాపించెను.
- 23మోషే పుట్టినప్పుడు అతని తలిదండ్రులు ఆ శిశువు సుందరుడై యుండుట చూచి, విశ్వాసమునుబట్టి రాజాజ్ఞకు భయపడక, మూడు మాసములు అతని దాచిపెట్టిరి.
- 24మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమునుబట్టి ఐగుప్తు ధనముకంటె క్రీస్తువిషయమైన నింద గొప్ప భాగ్యమని యెంచుకొని,
- 25అల్పకాలము పాప భోగము అనుభవించుటకంటె దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి,
- 26ఫరో కుమార్తెయొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు;ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగబోవు బహుమానమందు దృష్టి యుంచెను.
Cross references
- Exodus 2:10–11 నిర్గమకాండము 2:10–11ఆ బిడ్డ పెద్దవాడైన తరువాత ఆమె ఫరో కుమార్తె యొద్దకు అతని తీసికొని వచ్చెను, అతడు ఆమెకు కుమారుడాయెను. ఆమె నీటిలోనుండి ఇతని తీసితినని చెప్పి అతనికి మోషే అను పేరు పెట్టెను. ఆ దినములలో మోషే పెద్దవాడై తన జనులయొద్దకు పోయి వారి భారములను చూచెను. అప్పుడతడు తన జనులలో ఒక హెబ్రీయుని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను.
- Acts 7:21–24 అపొస్తలుల కార్యములు 7:21–24తరువాత అతడు బయట పారవేయబడినప్పుడు ఫరో కుమార్తె అతనిని తీసికొని తన కుమారునిగా పెంచు కొనెను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి, మాటలయందును కార్యములయందును ప్రవీణుడై యుండెను. అతనికి నలువది ఏండ్లు నిండవచ్చినప్పుడు ఇశ్రాయేలీయులైన తన సహోదరులను చూడవలెనన్న బుద్ధి పుట్టెను. అప్పుడు వారిలో ఒకడు అన్యాయము ననుభవించుట అతడు చూచి, వానిని రక్షించి బాధపడినవాని పక్షమున ఐగుప్తీయుని చంపి ప్రతికారముచేసెను.